Pahalgam terror attack: కశ్మీర్లో కొనసాగుతోన్న ఉగ్రవేట.. 100 నివాసాల్లో పోలీసుల సోదాలు
Pahalgam terror attack: కశ్మీర్లో కొనసాగుతోన్న ఉగ్రవేట.. 100 నివాసాల్లో పోలీసుల సోదాలు"
Play all audios:
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.. శ్రీనగర్: పహల్గాం
ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో
పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పహల్గాం దాడి అనంతరం ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా
ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు చెప్పారు. పహల్గాం దారుణం అనంతరం జమ్మూకశ్మీర్‌లో పోలీసులు సోదాలు ప్రారంభించారు. కాగా ఇప్పటివరకు 100కు పైగా ఉగ్రవాదుల అనుచరులు, అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేసి
పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. * పహల్గాం దాడి ఘటన సమాచారం ఇవ్వండి: స్థానికులకు ఎన్ఐఏ విజ్ఞప్తి ‘‘ఉగ్రవాదులకు మద్దతిచ్చి దాడులకు సహకరిస్తున్న వారిని పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు
ప్రత్యేక దృష్టి సారించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేసేవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగానే 100కు పైగా ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఉగ్రదాడిలో
భాగమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడాల్సిందే’’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేసి ఆయుధాలు, డిజిటల్ పరికరాలు,
సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్, సాక్షుల సమక్షంలో ఈ సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులకు పరికరాలను సమకూర్చిన కేసులో నిందితుడు అమిర్ అహ్మద్ గోర్జీ ఇంట్లో
కూడా పోలీసులు తనిఖీలు చేశారు. 2021లోనే ఎన్ఐఏ అతడిని అరెస్ట్ చేసింది.
Trending News
Sri lanka | latest sri lanka - eenaduNED VS SL: శ్రీలంకకు గట్టి సవాల్.. అద్భుతంగా పోరాడిన సిబ్రాండ్, వాన్‌బీక్ ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్య...
Yashasvi jaiswal, the ambitious allahabadi, is here to stayWhen 13-year-old Yashasvi Jaiswal came to Mumbai from Allahabad four years back, he never thought his dream to play cric...
India’s First Underwater Metro | దేశంలోనే మొట్టమొదటి నీటి అడుగున నడిచే మెట్రోTelugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
Tesla | Latest Tesla - Eenaduటాటా, మహీంద్రాతో పోటీ.. మస్క్‌కు ఈజీ కాదు: సజ్జన్ జిందాల్ Tesla India entry: దేశీయ ఆటోమొబైల్ కంపెనీలైన టాటా మోటార్స్...
Tenkasi (Tamil Nadu) - Vasanthi M. - My543 | ThePrint* Vasanthi M. Age: 56 Education: MA * 01 Number of Terms * 75% 80% Attendance/ National Average * 21 65.3 Debate Partici...
Latests News
Pahalgam terror attack: కశ్మీర్లో కొనసాగుతోన్న ఉగ్రవేట.. 100 నివాసాల్లో పోలీసుల సోదాలుపహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల కోసం వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రత...
Flight operations: భారత్- పాక్ ఉద్రిక్తతలు తగ్గుముఖం.. ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు షురూభారత్- పాక్‌ల మధ్య కాల్పుల విరమణ కొనసాతున్న వేళ మంగళవారం నుంచి శ్రీనగర్‌లో విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు అధి...
Balayya in a new look for untitled boyapati srinivas directorial?On the progress of this film, we hear that shooting had to be stalled for some time as the team is restructuring the bud...
Hydra: ఈటీవీ కథనానికి స్పందన.. పాఠశాలకు అడ్డంగా ఉన్న గోడను తొలగించిన హైడ్రాహైదరాబాద్ చిలకలగూడ దూద్‌బావి ప్రాథమిక పాఠశాలపై ఈటీవీ కథనానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. పాఠశాలకు వెళ్లే దార...
Icc champions trophy 2025: poll: భారత్‌కు సెమీస్ ప్రత్యర్థి ఎవరు?ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను బరిలోకి దిగనుంది. ఇందులో గెలిస్తే సె...