Icc champions trophy 2025: poll: భారత్‌కు సెమీస్ ప్రత్యర్థి ఎవరు?
Icc champions trophy 2025: poll: భారత్‌కు సెమీస్ ప్రత్యర్థి ఎవరు?"
Play all audios:
ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను బరిలోకి దిగనుంది. ఇందులో గెలిస్తే సెమీస్‌లో ఎవరితో ఆడాలో తేలిపోనుంది. ఇంటర్నెట్ డెస్క్: ఛాంపియన్స్
ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో మంగళవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. అయితే, ఇవాళ న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఇందులో గెలిస్తే..
సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ కివీస్ చేతిలో ఓటమిపాలైతే మాత్రం దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ ఆడాలి. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం ఆసీస్‌తోనే సెమీస్‌లో ఆడాలని
సూచించాడు. మరి టీమ్‌ఇండియాకు సెమీస్ ప్రత్యర్థి ఎవరని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కింది పోల్‌లో తెలియజేయండి
Trending News
India-china: త్వరలో భారత్ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులుఇంటర్నెట్డెస్క్: కొవిడ్, గల్వాన్ సంఘర్షణల నేపథ్యంలో గతంలో భారత్ (India), చైనా (China) విమాన సర్వీసులు (Direct fligh...
Hyderabad: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలుహైదరాబాద్: తెలంగాణలో 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. * ఎన్.శ్రీధర్ ...
Honeymoon murder: హనీమూన్ హత్య కేసు.. సోనమ్‌తో సీన్ రీ కన్స్ట్రక్షన్షిల్లాంగ్: హనీమూన్‌లో హత్యకు గురైన ఇందౌర్ వ్యాపారి రాజా రఘువంశీ కేసులో మేఘాలయ సిట్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ...
Latest telugu news | breaking news telugu | telugu news today | news in telugu - eenaduమీ ప్రశ్న అడగండి డా|| కవిత గూడపాటి ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్...
Gujarat news | latest gujarat news - eenaduINDIA'S RICHEST VILLAGES: ఈ ఊళ్లు చాలా రిచ్ గురూ! పల్లెటూరనగానే- పెంకుటిళ్లూ అక్కడక్కడా పూరిపాకలూ, పెరట్లో పాడి పశ...
Latests News
Icc champions trophy 2025: poll: భారత్‌కు సెమీస్ ప్రత్యర్థి ఎవరు?ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను బరిలోకి దిగనుంది. ఇందులో గెలిస్తే సె...
Swathi reddy may feature in 'geethanjali' sequelThe News Minute | January 29, 2015 | 8:15 am ISTActress Swathi Reddy, who is basking in the success of "Karthikeya&...
Kahaani: latest news, videos and photos of kahaani | times of indiaLights, Camera, Motherhood! Deepika Padukone to Kareena Kapoor, Alia Bhatt - Bollywood moms who didn't hit pause du...
Chula vista city manager maria velarde kachadoorian announces retirementChula Vista City Manager Maria Velarde Kachadoorian Friday announced her retirement from the role, effective this Octobe...
Pooja items clean: పూజ సామాగ్రిని సులువుగా క్లీన్ చేయవచ్చు.. ఈ చిట్కాలు అప్లై చేయండి చాలుPOOJA ITEMS CLEAN: పూజ సామాగ్రిని కడుక్కోవడం, శుభ్రం చేయడం ఇంట్లోని కుటుంబంలోని మహిళలకు పెద్ద సమస్య. ముఖ్యంగా ఇంట్లో, మహ...