Flight operations: భారత్- పాక్ ఉద్రిక్తతలు తగ్గుముఖం.. ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు షురూ

Eenadu

Flight operations: భారత్- పాక్ ఉద్రిక్తతలు తగ్గుముఖం.. ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు షురూ"

Play all audios:

Loading...

భారత్‌- పాక్‌ల మధ్య కాల్పుల విరమణ కొనసాతున్న వేళ మంగళవారం నుంచి శ్రీనగర్‌లో విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు.  ఇంటర్‌నెట్‌ డెస్క్‌: భారత్‌- పాక్‌ల మధ్య కాల్పుల


విరమణ కొనసాతున్న వేళ మంగళవారం నుంచి శ్రీనగర్‌లో విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా విమానాల కార్యకలాపాలను


పునరుద్ధరించనున్నట్లు సోమవారం ప్రకటించారు. భారత్‌- పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో గతకొన్ని రోజులుగా దేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా


ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో విమానాశ్రయాలు మూసివేస్తూ జారీ చేసిన నోటమ్‌(NOTAM)ను రద్దు చేస్తున్నట్లు అధికారులు


ప్రకటించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విమాయాన సంస్థలు యథావిధిగా తమ సర్వీసులను కొనసాగించనున్నాయి. * ఆపరేషన్‌ సిందూర్‌.. దేశ వ్యాప్తంగా భాజపా ‘తిరంగా యాత్ర’! ఇదిలా ఉంటే.. విమానాశ్రయాల


మూసివేతతో పలు విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలోనే నష్టాలను భర్తీ చేయడానికి స్పైస్‌జెట్ అదనపు విమానాలను నడపనున్నట్లు సమాచారం. అయితే శ్రీనగర్ విమానాశ్రయం మూసివేయడంతో హజ్ యాత్రకు


వెళ్లే విమానాలపైనా తీవ్ర ప్రభావం పడిందని అధికారులు తెలిపారు.


Trending News

Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and rituals

Krishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bail

KOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...

Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయన

Published by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...

Indus water treaty: ఒమర్‌ vs మెహబూబా.. ‘తుల్‌బుల్‌’పై మాటల యుద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...

Latests News

Flight operations: భారత్- పాక్ ఉద్రిక్తతలు తగ్గుముఖం.. ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు షురూ

భారత్‌- పాక్‌ల మధ్య కాల్పుల విరమణ కొనసాతున్న వేళ మంగళవారం నుంచి శ్రీనగర్‌లో విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు అధి...

Dharmendra pradhan | latest dharmendra pradhan - eenadu

‘ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలు.. రాష్ట్రాలు సహకరించాలి’ - కేంద్రమంత్రి ప్రధాన్‌ ప్రవేశ పరీక్షల్లో ఎటువంటి లోపాలకు ఆస్కారం ...

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (28-05-2025) ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. ప్రారం...

Priyanka chopra's 'jai gangaajal' opens poorly at the box office!

Priyanka Chopra is one happy woman. She's been creating waves in the international platform, thanks to her TV serie...

Network18 - sadak suraksha abhiyan: ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు.. నెట్‌వర్క్18 రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో సీవీ ఆనంద్

Published by: Last Updated:January 16, 2025 1:50 PM IST SADAK SURAKSHA ABHIYAN 2025: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ ...

Top