Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu"
Play all audios:
Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (12-06-2025) పెద్దల సహకారం తోడ్పడుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.
ముందుజాగ్రత్త లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈవారం (08-06-2025 - 14-06-2025) ఈ వారం ఆర్థికంగా
అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. పట్టుదలతో పని చేయండి.. మీ ఆశయం నెరవేరుతుంది. ఏకాగ్రత చాలా ముఖ్యం. ఒక పని ప్రారంభించిన తర్వాత అది పూర్తయ్యేంత వరకు కృషిని కొనసాగించండి.
దేనికీ వెనకడుగు వేయవద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావొద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగండి. దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. ఉత్సాహంగా ఆలోచించండి, "నేను
చేయగలను" అనే నమ్మకం చాలా అవసరం. ఉద్యోగంలో పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ.. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. సౌమ్య సంభాషణ మీకు శక్తినిస్తుంది, తోటి వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనుల్లో నిమగ్నం కావాలి. కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది. బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించండి. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి,
నష్టం రాకుండా ప్రయత్నం చేయండి. గణపతి ధ్యానం శుభప్రదం.
Trending News
Honda Amaze: తక్కువ ధరకే లగ్జరీ కారు.. అబ్బురపరిచే ఫీచర్స్! లాంచింగ్ ఎప్పుడంటేTelugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...
Popular comedian Bithiri Sathi assaulted for alleged ‘anti-Telangana’ statementsComedian Chevella Ravi, popularly known as Bithiri Satti after the name of his character in the show Teenmaar News, was ...
Polavaram-banakacharla: ‘పోలవరం-బనకచర్ల’పై కేంద్రం ముందుకు ఏపీ ప్రతిపాదనలుఅమరావతి: ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుపై కేంద్రం ముందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. పోలవరం నుంచి బనకచర్లకు ...
Peddapalli: పిల్లలకి ఇవి ఖచ్చితంగా తినిపించాలట.. డాక్టర్ మాటలు విందామా!CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Telangana rains: godavari reaches third flood warning mark at bhadrachalamThe Godavari river reached the third level flood warning at Bhadrachalam in Telangana on Monday, July 11, prompting auth...
Latests News
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in teluguEe Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (12-06-2025) పెద్దల సహకారం తోడ్పడుతుంది. ప్రారంభించిన పను...
రూ. 24,000 ధర తగ్గిన 1. 5 టన్ ఏసీ, 5 స్టార్ రేటింగ్. రూ. 1,745కి పొందండిదీని బరువు 11.5 కేజీలు ఉంది. బయటి యూనిట్ బరువు 27.4 కేజీలు ఉంది. మీకు ఈ ప్రొడక్టుతో 1 ఇండోర్ యూనిట్, 1 అవుట్‌డోర్ యూనిట్...
Priyanka chopra left bharat latest news in hindi, photos, videos on priyanka chopra left bharat inextlive jagranतस्वीरें : 'लवरात्री' के प्रमोशनल इवेंट पर 'भारत' को मिली लाइम लाइट, सलमान ने प्रियंका के लिए कही ये...
Bharat jodo yatra: rahul gandhi unfurls national flag in front of charminarCongress leader Rahul Gandhi on Tuesday unfurled the national flag in front of the iconic Charminar here, over 32 years ...
Amitabh bachchan: ఒక్క స్పీచ్‌తో ఆ రూమర్స్‌కు చెక్ పెట్టిన అమితాబ్‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ వ్యాఖ్యాత బాధ్యతల నుంచి అమితాబ్ వైదొలగనున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఈ కార్యక్రమం చి...