Pm modi: త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్ మీటింగ్
Pm modi: త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్ మీటింగ్"
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: భారత్- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈనేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం త్రివిధ దళాధిపతులతో
ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. ఇందులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు. కొన్ని గంటల ముందే భారత
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సైతం మోదీతో భేటీ అయ్యారు. భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో డోభాల్ వరుసగా ప్రధానితో చర్చలు జరుపుతున్నారు. పహల్గాంలో పర్యాటకులపై
జరిగిన ఉగ్ర దాడితో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈక్రమంలో ‘ఆపరేషన్ సిందూర్’ (operation sindoor) పేరుతో పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు చేసింది. ఈ
దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి.
Trending News
Kondagattu: కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులుజగిత్యాల: హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...
Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రాహైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...
North korea: కిమ్ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీఇంటర్నెట్డెస్క్: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....
Canada: అమెరికా ‘గోల్డెన్ డోమ్’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధానిఅమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ పేర్...
Rahu ketu : తిరోగమనంలో శని, రాహు, కేతు.. ఈ రాశుల వారికి ధన నష్టం.. 6 నెలల పాటు కష్టాలుకర్కాటకం : శని, రాహు, కేతువుల తిరోగమనం కారణంగా, కర్కాటక రాశి వారు ఉద్యోగాలు, వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో ...
Latests News
Pm modi: త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్ మీటింగ్ఇంటర్నెట్డెస్క్: భారత్- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈనేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Education news | latest education news - eenaduఇంటర్న్ షిప్స్ ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్‌వర్డ్స్, గూగుల్ అనలిటిక్స్, గూగుల్ ట్యాగ్ ...
Balineni srinivasa reddy | latest balineni srinivasa reddy - eenaduBALINENI SRINIVASA REDDY: సొంత పార్టీ వాళ్లే కుట్రలు చేస్తున్నారు.. ‘పార్టీలోనే కొందరు నన్ను వేధిస్తున్నారు. నాపై, నా కు...
Amitabh bachchan: ‘ఆపరేషన్ సిందూర్’పై అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ పోస్టుపహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’పై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియ...