Operation sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల పేర్లు ఇవే

Eenadu

Operation sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల పేర్లు ఇవే"

Play all audios:

Loading...

Operation Sindoor: ఉగ్రమూకలకు పాకిస్థాన్‌ వెన్నుదన్నుగా నిలుస్తుందనే దానికి భారత ఆర్మీ విడుదల చేసిన ఫొటోలే ప్రత్యక్ష నిదర్శనం.  ఇంటర్నెట్ డెస్క్‌: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌, పాక్‌


ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఇందులో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. దీంతో భారత్‌పై పాక్ ప్రతిదాడులు చేసిన సంగతి తెలిసిందే. వాటిని భారత్


సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇండియన్‌ ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్‌ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. తొలుత తాము పాల్గొనలేదని


పాక్‌ బుకాయించినా భారత్‌ ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ అధికారుల పేర్లను భారత్‌ విదేశాంగశాఖ వెల్లడించడం గమనార్హం. ఇందులో


ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. * లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ ఐవీ కార్ప్స్‌ కమాండర్‌ * మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్‌, లాహోర్ 11వ ఇన్‌ఫ్రాంట్రీ డివిజన్ *


బ్రిగేడియర్‌ మహ్మద్‌ ఫర్ఖాన్ షబ్బీర్ * డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్‌ పంజాబ్ పోలీస్ * మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్స్‌ అసెంబ్లీ మెంబర్


Trending News

Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and rituals

Krishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bail

KOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...

Operation sindoor: భారత్‌కు సహనం నశించింది.. పాక్‌కు లెక్క సరిచేసింది..

ఇంటర్నెట్‌డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌కు సహనం నశించింది. ఉగ్రమూక అమాయకుల ప్రాణాలు తీయడమే కాక..  మీ ప్రధానికి వెళ్ల...

Latests News

Operation sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల పేర్లు ఇవే

Operation Sindoor: ఉగ్రమూకలకు పాకిస్థాన్‌ వెన్నుదన్నుగా నిలుస్తుందనే దానికి భారత ఆర్మీ విడుదల చేసిన ఫొటోలే ప్రత్యక్ష నిద...

Operation sindoor: ఆపరేషన్ సిందూర్.. పాక్‌ డ్రోన్లను కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు

ఇంటర్నెట్ డెస్క్‌: భారత సరిహద్దుల్లో దాడులకు పాకిస్థాన్‌ తెగబడుతోంది. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావర...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Gautam gambhir - rohit sharma: ఎవరు వీరంతా? మేమిద్దరం ఎప్పుడైనా అలా భావించామా? : గౌతమ్‌ గంభీర్

Gautam Gambhir: భారత జట్టు టెస్టు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడం క్రికెట్ వర్గాల్లో స...

Operation sindoor: రాజౌరి దాడుల్లో ప్రభుత్వ అధికారి సహా ఐదుగురి మృతి.. ఆ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దం

Operation Sindoor: పాక్ దాడుల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయారు. రాజౌరిలో తన ఇంటిపై పడిన ...

Top