Pakistani intruder: చొరబాటుకు యత్నం.. పాక్‌ జాతీయుడిని కాల్చివేసిన బీఎస్‌ఎఫ్

Eenadu

Pakistani intruder: చొరబాటుకు యత్నం.. పాక్‌ జాతీయుడిని కాల్చివేసిన బీఎస్‌ఎఫ్"

Play all audios:

Loading...

గుజరాత్‌లోని బనస్కాంతలో భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్‌ జాతీయుడిని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్చేశారు. ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లోకి చొరబాటుకు యత్నించిన పాకిస్థాన్‌కు చెందిన


ఓ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళాలు (BSF) కాల్చివేశాయి. శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్‌లోని బనస్కాంత్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా బలగాలు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించాయి. అధికారులు


తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దును దాటి కంచె వైపునకు వస్తున్న ఓ పాకిస్థాన్‌ వ్యక్తిని గుర్తించాం. వెంటనే అప్రమత్తమై అతడిని నిలువరించేందుకు ప్రయత్నించాం. కానీ, అతడు ముందుకు రావడంతో కాల్పులు


జరిపాం. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక పహల్గాం ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో భద్రతను బలగాలు కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే.  * పహల్గాం ఉగ్ర దాడికి ముందు పాక్‌కు మహమ్మద్‌ హరూన్‌..!


పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని


ఉగ్రస్థావరాలను మన బలగాలు నేలమట్టం చేశాయి. దీన్ని సహించలేని పాక్‌ సైన్యం మనపై ఎదురుదాడికి ప్రయత్నించింది. వీటిని మన బలగాలు తిప్పికొట్టి పాక్‌ను చావుదెబ్బ తీశాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య


కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

టీడీపీ భూ అక్రమాలకు అడ్డుకట్ట..

సాక్షి, తిరుపతి: టీడీపీ హయాంలో సాగిన భూ అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంద...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Latests News

Pakistani intruder: చొరబాటుకు యత్నం.. పాక్‌ జాతీయుడిని కాల్చివేసిన బీఎస్‌ఎఫ్

గుజరాత్‌లోని బనస్కాంతలో భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్‌ జాతీయుడిని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్చేశారు. ...

Ktr: కవిత లేఖ.. కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీ

సిద్దిపేట: భారాస (BRS) అధినేత కేసీఆర్‌తో (KCR) ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) భేటీ ఆయ్యారు. సిద్దిపేట ...

Loan against guarantee: ఇలాంటి ఆస్తులపై పూచీకత్తు రుణం పొందొచ్చు..

గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పా...

Financial changes: ఆధార్‌ అప్‌డేట్‌.. పీఎఫ్‌ 3. 0.. క్రెడిట్‌ కార్డ్‌ రూల్స్‌.. జూన్‌లో వచ్చే మార్పులివే

Financial changes | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక అంశాలు తరచూ మారుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కీలకం. మరికొన...

Justice as oka: తల్లి మరణించిన మరుసటి రోజే విధుల్లోకి.. ఒకేరోజు 11 తీర్పులు

ముందురోజు (మే 22న) తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్న జస్టిస్‌ ఓకా.. మరుసటి రోజే విధుల్లో చేరి పనిపట్ల తన నిబద్ధతను చాటుకున్...

Top