Operation sindoor: పాక్ మిలిటరీ పోస్ట్ ధ్వంసం.. వీడియో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ
Operation sindoor: పాక్ మిలిటరీ పోస్ట్ ధ్వంసం.. వీడియో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ"
Play all audios:
Operation Sindoor: పాక్ కవ్వింపులకు దీటుగా బదులిస్తోన్న భారత్.. శత్రువుల మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం చేసింది. ఆ వీడియో బయటికొచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు
మరింత తీవ్రమయ్యాయి. ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’కు ప్రతిగా దాయాది సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా
తిప్పికొడుతోంది. ఈక్రమంలోనే సరిహద్దుల్లో శత్రు దేశానికి చెందిన పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోను భారత సైన్యం (Indian Army) విడుదల చేసింది. యాంటీ ట్యాంక్
గైడెడ్ మిస్సైళ్లతో పాక్ మిలిటరీ పోస్ట్‌లను ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత దాడిలో పాక్ పోస్ట్ కుప్పకూలిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే ఏ సెక్టార్‌లోని పోస్ట్‌ను
నేలకూల్చారన్నది మాత్రం తెలియరాలేదు. సరిహద్దుల్లో పాక్ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నామని భారత సైన్యం ప్రకటించింది. ఇప్పటివరకు 50 డ్రోన్లను కూల్చినట్లు తెలుస్తోంది.
Trending News
Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలిమరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...
Pm modi: ఆపరేషన్ సిందూర్.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాకిస్థాన్ భారత్ చేపట...
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Kolleru lake must be protected: andhra cm chandrababu naiduVIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...
Unnao rerun latest news in hindi, photos, videos on unnao rerun inextlive jagranचिन्मयानंद केस : नहीं चाहते 'उन्नाव रिटर्न'! सुप्रीम कोर्ट में चिन्मयानंद के खिलाफ याचिका दायर crime6 years ag...
Latests News
Operation sindoor: పాక్ మిలిటరీ పోస్ట్ ధ్వంసం.. వీడియో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీOperation Sindoor: పాక్ కవ్వింపులకు దీటుగా బదులిస్తోన్న భారత్.. శత్రువుల మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం చేసింది. ఆ వీడియో బయ...
Demat additions: స్టాక్ మార్కెట్ డీలా.. 21 నెలల కనిష్ఠానికి కొత్త డీమ్యాట్ ఖాతాలుDemat accounts | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు డీమ్యాట్ ఖ...
Shraddha das: కొలంబోలో టాలీవుడ్ బ్యూటీ.. శ్రద్దాదాస్ ఎంజాయ్మెంట్ పిక్స్ వైరల్CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Cpi(m)-led panchayat in kerala resolves to rename 'pakistan mukku' junctionFollow TNM's WhatsApp channel for news updates and story links. A junction in Kerala’s Kollam district, long known ...
Boney kapooor, khushi, janhvi diwali party 2020 photos - filmibeatEmbed Photo By Ghanshyam R | Updated: Saturday, November 14, 2020, 23:30 [IST] Photos of Boney Kapooor, Khushi, Janhvi D...