Andaman: భారత్‌ క్షిపణి పరీక్షలు.. అండమాన్‌ నికోబార్ గగనతలం మూసివేత

Eenadu

Andaman: భారత్‌ క్షిపణి పరీక్షలు.. అండమాన్‌ నికోబార్ గగనతలం మూసివేత"

Play all audios:

Loading...

మే 23-24 తేదీల్లో భారత్‌ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అండమాన్‌ నికోబార్‌ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు నోటమ్‌ జారీ చేశారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: అండమాన్‌


నికోబార్‌ గగనతలం (Andaman airspace) మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ఎయిర్‌లైన్స్‌కు నోటమ్‌ జారీ చేశారు. మే 23-24 తేదీల్లో ఈ ప్రాతంలో భారత్‌ క్షిపణి పరీక్షలు (High altitude weapon Tests)


నిర్వహించనున్నట్లు ప్రకటించిన రెండు రోజుల పాటు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం, శనివారం ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం


ఉన్నందున అండమాన్‌ నికోబార్‌ గగనతలంలో ఎటువంటి పౌర విమానాలు ఎగరడానికి అనుమతించబోమని తెలిపారు. గతంలోను ఇటువంటి పరీక్షలు చేపట్టినట్లు పేర్కొన్నారు.  * ఎస్‌-400 ముందస్తు డెలివరీ కోసం.. రష్యాకు


డోభాల్‌..! పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్‌.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో పెద్ద


మొత్తంలో ఆయుధాలను సమకూర్చుకుంటున్న భారత్‌.. స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేసింది. ఇందులోభాగంగా పలు క్షిపణి పరీక్షలను సైతం నిర్వహిస్తుండడం గమనార్హం.


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Andaman: భారత్‌ క్షిపణి పరీక్షలు.. అండమాన్‌ నికోబార్ గగనతలం మూసివేత

మే 23-24 తేదీల్లో భారత్‌ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అండమాన్‌ నికోబార్‌ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు సంబంధ...

Sajjanar: శెభాష్‌.. స్మార్ట్‌ఫోన్‌ ముట్టుకోకుండా సివిల్స్‌ కొట్టావమ్మా: సజ్జనార్‌ ప్రశంస

ఇటీవల యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో 11వ ర్యాంకుతో అదరగొట్టిన ఇట్టబోయిన సాయి శివానిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌...

Mutual funds: మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేసే ముందు ఏం చూడాలి?

గత దశాబ్దంలో ఎక్కువ మంది మదుపుదారులు..తమ పెట్టుబడి ఎంపికగా మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకున్నారు. ప్రస్తుతం 8 నెలల నుంచి మార్క...

Amit shah: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఉగ్రవాదానికి దీటైన జవాబు: అమిత్‌ షా

పహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేస...

Amritsar: అమృత్‌సర్‌లో బాంబు పేలుడు.. అనుమానిత ఉగ్రవాది మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నగర బైపాస్‌కు సమీపంలో ఓ వ్యక్తి బాంబు పెట్...

Top