Akhilesh yadav: కుమార్తె పేరిట నకిలీ ‘ఎక్స్‌’ ఖాతా.. 24గంటలైనా చర్యల్లేవంటూ మాజీ సీఎం ట్వీట్‌

Eenadu

Akhilesh yadav: కుమార్తె పేరిట నకిలీ ‘ఎక్స్‌’ ఖాతా.. 24గంటలైనా చర్యల్లేవంటూ మాజీ సీఎం ట్వీట్‌"

Play all audios:

Loading...

తన కుమార్తె పేరిట దుండగులు నకిలీ ‘ఎక్స్‌’ ఖాతా తెరిచారని, దాన్ని నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) డిమాండ్‌


చేశారు. లఖ్‌నవూ: తన కుమార్తె పేరిట దుండగులు నకిలీ ‘ఎక్స్‌’ ఖాతా తెరిచారని, దాన్ని నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh


Yadav) డిమాండ్‌ చేశారు. ఈ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మార్ఫింగ్‌ ఫొటోలు షేర్‌ చేశారనీ.. ఈ ఘటన వెలుగులోకి వచ్చి 24గంటలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని


ఆక్షేపించారు. దీన్ని ఎఫ్‌ఐఆర్‌ కంటే తక్కువగా పరిగణించొద్దని కోరుతూ వివాదాస్పద పోస్టు స్క్రీన్‌ షాట్‌ను ఆయన జత చేశారు.  * ఒక పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు: విద్యార్థులకు ప్రధాని


మోదీ సూచన ‘‘అభ్యంతరకరంగా ఉన్న అనేక పోస్టులు మా దృష్టికి వచ్చాయి. కొందరు సంఘ వ్యతిరేక శక్తులు మా కుటుంబం, పార్టీ నేతలు, మాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల పేర్లు, ఫొటోలను దుర్వినియోగం


చేస్తున్నారు.అత్యంత ఖండించదగిన పోస్టులు, కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టులతో మాకు సంబంధం లేదు. ఇదంతా ఓ కుట్రలో భాగంగా జరుగుతోంది. దీని వెనుక కొందరు దుర్మార్గుల రాజకీయ, ఆర్థిక


ఉద్దేశాలు దాగి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.  భాజపా ప్రభుత్వ సైబర్‌ భద్రతా  విభాగం నిజంగా చర్యలు తీసుకోవాలనుjకుంటే.. 24గంటల్లో కాదు.. కేవలం 24 నిమిషాల్లోనే పట్టుకోగలదన్నారు. కాకపోతే.. వారు


పైనుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తున్నారని అఖిలేశ్‌ విమర్శించారు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Latests News

Akhilesh yadav: కుమార్తె పేరిట నకిలీ ‘ఎక్స్‌’ ఖాతా.. 24గంటలైనా చర్యల్లేవంటూ మాజీ సీఎం ట్వీట్‌

తన కుమార్తె పేరిట దుండగులు నకిలీ ‘ఎక్స్‌’ ఖాతా తెరిచారని, దాన్ని నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సమాజ్‌వాదీ పార...

Dc vs gt: దిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్‌కు మూడు జట్లు

ఐపీఎల్‌ 2025లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 10 వికెట్ల తేడాతో ఘన విజయ...

Robert DuBois - WPR

Robert DuBoisLatest Posts...

Smallcap stocks: ఈ వారం డబ్బుల వర్షం కురిపించిన స్మాల్ క్యాప్ షేర్లు ఇవే!

Published by: Last Updated:April 22, 2023 2:45 PM IST STOCK MARKET | ఈ వారంలో పలు స్మాల్ క్యాప్ షేర్లు దుమ్మురేపాయి. ఇన్...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

Top