Dc vs gt: దిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్‌కు మూడు జట్లు

Eenadu

Dc vs gt: దిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్‌కు మూడు జట్లు"

Play all audios:

Loading...

ఐపీఎల్‌ 2025లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దిల్లీ: ఐపీఎల్‌ 2025లో గుజరాత్ టైటాన్స్‌ జోరు


కొనసాగుతోంది. దిల్లీని చిత్తు చేసి ప్లేఆఫ్స్‌కు జీటీ దూసుకుపోయింది. ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ


ఫలితంతో గుజరాత్‌ (18 పాయింట్లు)తోపాటు పంజాబ్ కింగ్స్ (17 పాయింట్లు), ఆర్సీబీ (17 పాయింట్లు) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో


మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (112*; 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 19 ఓవర్లలోనే ఒక్క వికెట్టూ కోల్పోకుండా


సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (108*; 61 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టాడు. శుభ్‌మన్ గిల్ (93*; 53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగాడు.  దిల్లీ బ్యాటర్లలో


కేఎల్ రాహుల్ సెంచరీ చేయగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (21*), అభిషేక్‌ పోరెల్‌ (30), అక్షర్‌ పటేల్‌ (25), డుప్లెసిస్‌ (5) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో అర్షద్‌ ఖాన్‌, సాయి కిశోర్‌, ప్రసిద్ధ్‌


కృష్ణ తలో వికెట్‌ తీశారు. అదేవిధంగా ఈ ఇన్నింగ్స్ ద్వారా కేఎల్ రాహుల్ టీ 20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8,000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగానూ కేఎల్‌ రాహుల్‌ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ


243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలురాయి అందుకోగా.. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు.


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...

Latests News

Dc vs gt: దిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ.. ప్లే ఆఫ్స్‌కు మూడు జట్లు

ఐపీఎల్‌ 2025లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) 10 వికెట్ల తేడాతో ఘన విజయ...

Robert DuBois - WPR

Robert DuBoisLatest Posts...

Smallcap stocks: ఈ వారం డబ్బుల వర్షం కురిపించిన స్మాల్ క్యాప్ షేర్లు ఇవే!

Published by: Last Updated:April 22, 2023 2:45 PM IST STOCK MARKET | ఈ వారంలో పలు స్మాల్ క్యాప్ షేర్లు దుమ్మురేపాయి. ఇన్...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malaya

For all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...

Top