Building collapse: దిల్లీలో విషాదం.. నిర్మాణంలోని భవనం కూలి ముగ్గురి మృతి
Building collapse: దిల్లీలో విషాదం.. నిర్మాణంలోని భవనం కూలి ముగ్గురి మృతి"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి పహాడ్‌గంజ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ముగ్గురు చిక్కుకుపోయినట్లు గుర్తించి వారిని వెలికితీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ
ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. దిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. కన్నాట్ ప్లేస్, నొయిడాలో చెట్లు కూలిపోయాయి. బలమైన గాలుల ధాటికి
అశోక్‌నగర్ ర్యాపిడ్ రైల్ మెట్రో స్టేషన్ పైకప్పు ధ్వంసమైంది. దీంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Trending News
Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and ritualsKrishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...
Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...
Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bailKOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...
Arjun kapoor and parineeti chopra wrap up punjab schedule of namaste englandArjun Kapoor, Parineeti Chopra on the poster of Namaste England  The much-loved pair of _Ishaqzaade_ - Arjun Kap...
Indus water treaty: ఒమర్ vs మెహబూబా.. ‘తుల్బుల్’పై మాటల యుద్ధంఇంటర్నెట్ డెస్క్: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై జమ్మూకశ్మీర్ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి స...
Latests News
Building collapse: దిల్లీలో విషాదం.. నిర్మాణంలోని భవనం కూలి ముగ్గురి మృతిఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి పహాడ్‌గంజ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవన...
Kakani govardhan reddy: కాకాణికి సుప్రీంలో ముందస్తు బెయిల్ నిరాకరణక్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైకాపా నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దిల్లీ: క్వార...
China: పాకిస్థాన్‌కు అండగా ఉంటాం: చైనాఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ చైనా (China) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింద...
Mahabubabad news | latest mahabubabad news - eenaduమనం తినే ఆహారం మంచిదేనా?.. అటకెక్కిన నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు ఉదయం, సాయంత్రం వేళ అలా బయటకు వెళ్లి దోసెలు, పూరీలు, బోండ...
Operation sindoor: దౌత్యంతో మొదలుపెట్టి.. వాణిజ్యాన్ని నొక్కి.. ఉగ్రస్థావరాలను అణగదొక్కి..Operation Sindoor ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత అన్నివైపుల నుంచి పాకిస్థాన్‌ను భారత్ దిగ్బంధించడం మొదలుపె...