Sbi deposit rates: డిపాజిట్లపై వడ్డీరేట్లను మరోసారి తగ్గించిన ఎస్‌బీఐ
Sbi deposit rates: డిపాజిట్లపై వడ్డీరేట్లను మరోసారి తగ్గించిన ఎస్‌బీఐ"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.
శుక్రవారం నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. రేట్ల కోతపై ఎస్‌బీఐ (state bank of india) ఇప్పటికే బ్యాంకు సిబ్బందికి సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనం
వెల్లడించింది. అత్యధిక వడ్డీ ఇచ్చే 444 రోజుల స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అమృత్ వృష్టితో పాటు అన్ని కాలావధి డిపాజిట్లపై ఈ కోత (Deposit Rates) ఉంటుందని బ్యాంకు తెలిపింది. 444 రోజుల డిపాజిట్
స్కీమ్‌పై ఇప్పటివరకు 7.05 శాతం వడ్డీ ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని 6.85కు తగ్గించింది. రూ.3 కోట్ల లోపు ఎఫ్‌డీలపై 1-2 ఏళ్ల వ్యవధికి వడ్డీ రేటును 6.50శాతానికి కుదించింది. * వర్షం పడితే స్విగ్గీ,
జొమాటో ఛార్జీ ‘తడిసి మోపెడు’.. షేర్లు జంప్! డిపాజిట్లపై వడ్డీరేట్లను ఎస్‌బీఐ తగ్గించడం నెల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే వివిధ కాలావధి డిపాజిట్లపై వడ్డీని
10-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెండు సార్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర
తగ్గించింది. దీంతో బ్యాంకులూ ఆ ప్రయోజనాన్ని రుణగ్రహీతలు బదిలీ చేస్తున్నాయి. అదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేట్లను తగ్గించడం మొదలుపెట్టాయి. హెచ్‌డీఎఫ్‌సీ వంటి ఇతర బ్యాంకులూ
ఇటీవల డిపాజిట్ రేట్లలో కోత పెట్టాయి.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/2025)మేషం మధ్యమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్...
Donald trump: ఆ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ ‘బ్యాడ్ కాప్’.. హత్య కుట్రపై మండిపడిన ట్రంప్తన హత్యకు కుట్ర పన్నిన ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇంటర్నెట...
Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రాహైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...
#unseenlives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా? - bbc news తెలుగు#UNSEENLIVES: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా? కథనం * రచయిత, డీఎల్ నరసింహ * హోదా, బీబీసీ కోసం * 27 మార్...
Latests News
Sbi deposit rates: డిపాజిట్లపై వడ్డీరేట్లను మరోసారి తగ్గించిన ఎస్బీఐఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్...
Donald trump: ఆ ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ ‘బ్యాడ్ కాప్’.. హత్య కుట్రపై మండిపడిన ట్రంప్తన హత్యకు కుట్ర పన్నిన ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇంటర్నెట...
Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రాహైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...
#unseenlives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా? - bbc news తెలుగు#UNSEENLIVES: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా? కథనం * రచయిత, డీఎల్ నరసింహ * హోదా, బీబీసీ కోసం * 27 మార్...
Bollywood kiku sharda latest news in hindi, photos, videos on bollywood kiku sharda inextlive jagranकुछ इस तरह कीकू ने धार्मिक भावनाओं को आहत करने के लिए मांगी माफी bollywood-masala9 years ago जानकारी है कि टीवी एक्टर श...