Motorola razr 60: మోటోరొలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. ధర రూ. 50వేల్లోపే
Motorola razr 60: మోటోరొలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. ధర రూ. 50వేల్లోపే"
Play all audios:
Motorola Razr 60 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా (Motorola) మరో ఫోల్డబుల్ ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘రేజర్ 60’ (Motorola Razr 60) పేరిట
లాంచ్ చేసింది. రూ.50 వేలలోపు బడ్జెట్‌లో దీన్ని తీసుకురావడం ప్రత్యేకం. మోటోరొలా రేజర్ 60.. 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ pOLED ఎల్‌టీపీఓ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేటు, 3,000
నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగిఉంటుంది. ఔటర్ డిస్‌ప్లే 3.63 అంగుళాల pOLED డిస్‌ప్లే ఇచ్చారు. 90Hz రిఫ్రెష్ రేటు, 1700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్
సిరామిక్ ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400X ప్రాసెసర్ కలిగిఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హల్లో యూఐతో పనిచేస్తుంది. కెమెరా ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 50 ఎంపీ
ప్రధాన కెమెరా, 13ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్‌తో లభిస్తోంది. సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు. IP48 రేటింగ్, ఏఐ ఇమేజింగ్ టూల్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. 4,700mAh బ్యాటరీతో
తీసుకొచ్చిన మొబైల్ 30W టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. కేవలం ఒక్క వేరియంట్‌లోనే ఈ ఫోల్డబుల్ ఫోన్
లభిస్తుంది. 8జీబీ +256జీబీ వేరియంట్ ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. జూన్ 4 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్ దుకాణాల్లో
కూడా కొనుగోలు చేయొచ్చు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్‌లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Latests News
Motorola razr 60: మోటోరొలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. ధర రూ. 50వేల్లోపేMotorola Razr 60 | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటోరొలా (Motorola) మరో ఫోల్డబుల్ ఫోన్‌ను దేశీయ...
Ipl 2025: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. క్వాలిఫయర్- 1 మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం లేనట్లేమరి కొన్ని గంటల్లో క్వాలిఫయర్- 1లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ల...
Peru | WSCOMPeru | WSCOM Menu PERU ------------------------- 04/07/2019 ------------------------- WSCOM PLAY...
Pralhad joshi: అంతర్గత కలహాలతో కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషినటి రన్యారావు కేసులో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ చేస్తున్న దాడులను ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్య...
Trump tariffs: ట్రంప్ టారిఫ్‌లకు కోర్టు బ్రేక్.. విచారణలో భారత్-పాక్ ఉద్రిక్తతల ప్రస్తావనవాషింగ్టన్: ‘లిబరేషన్ డే’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల...