Wealth: ఈ ఏడాది ఎక్కువ సంపద కోల్పోయింది అదానీ, అంబానీయే

Eenadu

Wealth: ఈ ఏడాది ఎక్కువ సంపద కోల్పోయింది అదానీ, అంబానీయే"

Play all audios:

Loading...

Gautam Adani- Mukesh Ambani: ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయులైన అంబానీ, అదానీనే ఎక్కువ సంపద కోల్పోయారు. ఈ ఒక్క ఏడాదిలో అదానీ ఒక్కరే 78 బిలియన్‌ డాలర్లను పోగొట్టుకున్నారు.  ఇంటర్నెట్ డెస్క్‌:


ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్‌ నుంచి చోటు దక్కించుకున్న ప్రముఖ వ్యాపారవేత్తలు గౌతమ్‌ అదానీ (Gautam Adani), ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani).. ఈ ఏడాది అందరి కంటే ఎక్కువ సంపదను కోల్పోయారు.


బ్లూమ్‌బెర్గ్‌ బిలీయనీర్ల సూచీలో ఇప్పటి వరకు ఈ ఒక్క ఏడాదిలో ఎక్కువ సంపద కోల్పోయిన వారిలో మన దేశానికి చెందిన వీరిద్దరే ఉండడం గమనార్హం. ముకేశ్‌ అంబానీతో పోలిస్తే హిండెన్‌బర్గ్‌ దెబ్బకు అదానీ


భారీగా సంపద కోల్పోయారు. ఫిబ్రవరి 23న బ్లూమ్‌బెర్గ్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ముకేశ్‌ అంబానీ సంపద 81.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఈ జాబితాలో 12వ స్థానంలో కొనసాగుతున్నారు. 42.7 బిలియన్‌


డాలర్లతో గౌతమ్‌ అదానీ 29వ స్థానంలో ఉన్నారు. ఒకప్పుడు మూడో స్థానంలో ఉన్న అదానీ నెల రోజుల తిరగకముందే టాప్‌-25లోనూ చోటు కోల్పోవడం గమనార్హం. ఈ ఏడాదిలో ముకేశ్‌ అంబానీ 5 బిలియన్‌ డాలర్ల సంపద


పోగొట్టుకోగా.. గౌతమ్‌ అదానీ ఏకంగా 78 బిలియన్‌ డాలర్లు కోల్పోవడం గమనార్హం. ఇద్దరూ కలిపితే 83 బిలియన్‌ డాలర్లు సంపదను ఇప్పటి వరకు కోల్పోయినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. జనవరి 24 వరకు


ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ కంటే ముందు వరుసలో నిలిచారు. ఎప్పుడైతే హిండెన్‌బర్గ్‌ నివేదిక వచ్చిందో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అదానీ


గ్రూప్‌ స్టాక్‌మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడుతోందంటూ హిండెన్‌బర్గ్‌ నివేదిక ఇవ్వడంతో ఆ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. దీంతో గౌతమ్‌ అదానీ వ్యక్తిగత సంపద సైతం భారీగా హరించుకుపోయింది.


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Kolleru lake must be protected: andhra cm chandrababu naidu

VIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...

Urvashi rautela: కేన్స్‌ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలా

కేన్స్‌ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్‌ విడుదల చ...

Lik: నయన్‌ భర్త కొత్త చిత్రం.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..?

నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ రూపొందిస్తోన్న చిత్రం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (LIK). ఈ సినిమా రిలీజ్‌ డేట్...

Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్‌ కంపెనీల ఆర్థి...

Latests News

Star hospital: భార్య కిడ్నీ, కొడుకు లివర్ దానం.. అరుదైన ఘనత సాధించిన స్టార్ హాస్పిటల్..

Reported by: Published by: Last Updated:December 17, 2024 4:56 PM IST ఒంగోలు చెందిన ఉపాధ్యాయుడు రమేష్, 54 ఏళ్ల వయసులో తీ...

Anand mahindra: ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌

Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ చిత్రాన్ని పం...

'satyameva jayate': cong after twitter unlocks rahul gandhi's account

Twitter on Saturday, 14 August, restored Congress leader Rahul Gandhi's account after it was suspended for tweeting...

కంబళ.. మామూలుగా పరిగెత్తలేదుగా!

శ్రీనివాసగౌడ కొత్త చరిత్ర సృష్టించగా నిశాంత్‌ శెట్టి కూడా బోల్ట్‌ బద్దలు కొట్టాడు. ఈసారి బైందూరుకు చెందిన మరో యువకుడు వి...

Nadendla manohar: రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసరాలు.. డీలర్లు సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్ల

విజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ ...

Top