Lik: నయన్ భర్త కొత్త చిత్రం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Lik: నయన్ భర్త కొత్త చిత్రం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?"
Play all audios:
నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ రూపొందిస్తోన్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఇంటర్నెట్‌డెస్క్: నటి నయనతార
(Nayanthara) భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఎల్‌ఐకే’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 2023లో
పట్టాలెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా చిత్రబృందం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 18న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. టైమ్
ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. * యాక్టింగ్ మానేసి.. ఇడ్లీలు అమ్ముకోమన్నారు: నటుడు వివాదాలు ఎదుర్కొని..! ఈ సినిమా విషయంలో విఘ్నేశ్
శివన్ పలు వివాదాలు ఎదుర్కొన్నారు. తొలుత ఈ చిత్రాన్ని నటుడు శివకార్తికేయన్‌తో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై చేస్తున్నట్లు 2019లో వార్తలు వచ్చాయి. అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఈ
క్రమంలోనే 2023లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేశ్ శివన్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. మొదట ఈ చిత్రానికి ‘ఎల్‌ఐసీ’ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) (LIC) అనే టైటిల్ పెట్టారు.
దీంతో ఎల్‌ఐసీ సంస్థ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ఉందని.. సినిమా కోసం ఈ టైటిల్‌ను ఉపయోగిస్తే సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. వారం
రోజుల్లోగా పేరు మార్చకపోతే లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈనేపథ్యంలోనే తమ సినిమా టైటిల్‌ను ‘ఎల్‌ఐసీ’ నుంచి ‘ఎల్‌ఐకే’గా మార్చారు. ప్రస్తుతం ఇది సెవెన్ స్క్రీన్
స్టూడియో పతాకంపై నిర్మితమవుతోంది.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Kolleru lake must be protected: andhra cm chandrababu naiduVIJAYAWADA: Chief Minister Nara Chandrababu Naidu emphasised the urgent need to protect Kolleru Lake, a vital ecological...
Lik: నయన్ భర్త కొత్త చిత్రం.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?నటి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ రూపొందిస్తోన్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఈ సినిమా రిలీజ్ డేట్...
Urvashi rautela: కేన్స్ వేడుకలో మెట్లపై ఫొటోలు.. విమర్శలను ఖండించిన ఊర్వశీ రౌతేలాకేన్స్ వేడుకల్లో తాను ప్రతి నియమాన్ని పాటించానన్నారు నటి ఊర్వశీ రౌతేలా. తనపై వస్తోన్న విమర్శలను ఖండిస్తూ నోట్ విడుదల చ...
Stock market: లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్ దాటిన నిఫ్టీStock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్ కంపెనీల ఆర్థి...
Latests News
Eleven movie review: రివ్యూ: క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘లెవెన్’ మెప్పించిందానటీనటులు: నవీన్‌చంద్ర, రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్, రవి వర్మ, కిరీటి తదితరులు సంగీతం: డి.ఇమ్...
Akshay’s production ‘durgavati’ starring bhumi goes on floors_Durgavati _is being produced by Akshay Kumar. On 30 November, Akshay had taken to social media to share the announcemen...
24 గంటల్లో 1035 కేసులున్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రకోపానికి జనం బలవుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో ఏకంగా 1,035 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
కరోనా: వామ్మో రెండు లక్షల కేసులుతమిళనాడు: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు, నిబంధనలు పాటించడం లేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...
Ilaiyaraaja sends notice to sp balasubrahmanyam for using songsVIOLATION OF COPYRIGHT LAWS? The legal notice reportedly stated that performing the music director's songs without ...