Nandigam suresh: నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్
Nandigam suresh: నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్"
Play all audios:
వైకాపా నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు (Nandigam Suresh) మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. మంగళగిరి: వైకాపా నేత, మాజీ
ఎంపీ నందిగం సురేశ్‌కు (Nandigam Suresh) మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం
ఉద్దండరాయునిపాలెంలో తెదేపా కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో ఆదివారం ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరుపరచడానికి ముందు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నందిగం సురేశ్‌కు వైద్య
పరీక్షలు నిర్వహించారు. బీపీ, మధుమేహం స్థాయులను పరీక్షించారు. సురేశ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో ఇతరులను ఖాళీ చేయించారు. ఆయన
అనుచరులు భారీగా చేరుకోవడంతో వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. (Andhra Pradesh News)
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మ...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
Nandigam suresh: నందిగం సురేశ్‌కు జూన్ 2 వరకు రిమాండ్వైకాపా నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు (Nandigam Suresh) మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసు...
Rohit sharma: ఉద్వేగానికి గురైన రోహిత్ శర్మ కుటుంబ సభ్యులుముంబయిలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ కుటుంబ సభ్యులు ...
సాఫీగా కోవాక్జిన్ ట్రయల్స్లక్డీకాపూల్ (హైదరాబాద్) : నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ వ...
Praggnanandhaa | latest praggnanandhaa - eenaduPRAGGNANANDHAA: అమ్మ దిద్దిన ప్రజ్ఞ అజర్బైజాన్ రాజధాని బాకులో చెస్ ప్రపంచకప్ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి...
Ipl 2025: డీజేలు, చీర్ లీడర్స్ లేకుండానే మిగతా ఐపీఎల్ మ్యాచ్లుభారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ కోరిక మేరకు మిగిలిన 17 ఐపీఎల్ మ్యాచ్‌లను డీజేలు, చీర్‌లీడర్స్ లేకుండానే బీసీసీఐ...