Ap news: లిక్కర్ స్కామ్ కమీషన్లు గోవిందప్పకే చేరాయి.. సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
Ap news: లిక్కర్ స్కామ్ కమీషన్లు గోవిందప్పకే చేరాయి.. సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు"
Play all audios:
విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో ఏ33 నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈనెల 20 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. రిమాండ్ రిపోర్టులో గోవిందప్ప గురించి పలు
కీలక అంశాలను సిట్ ప్రస్తావించింది. లిక్కర్ స్కామ్ సిండికేట్‌లో అతనిది కీలక పాత్ర అని తెలిపింది. ‘‘కెసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడు. ప్రధాన బ్రాండ్లు ఆపి అనుకూల బ్రాండ్ల విడుదలలో
కీలక పాత్ర పోషించారు. సొంత బ్రాండ్లు మార్కెట్లోకి తీసుకొచ్చి రూ.కోట్లు కొల్లగొట్టారు. సిండికేట్‌లో గోవిందప్పది కీలక పాత్ర అని ఏపీబీసీఎల్ అధికారులు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి చెప్పారు.
డిస్టిలరీలు, సప్లయర్ల కమీషన్లు గోవిందప్పకు చేరాయి. లిక్కర్ ద్వారా వచ్చిన మొత్తాన్ని వివిధ రూపాల్లో మళ్లించారు. అక్రమ సొమ్ముతో స్థిరాస్తులు, లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. డబ్బు ఎలా
మళ్లించాలో గోవిందప్పకు తెలుసు. ఇలాంటి కేసుల్లో పదేళ్ల వరకు శిక్ష పడుతుంది’’అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Trending News
Rahul gandhi: గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరం: రాహుల్ గాంధీచార్మినార్ పరిధిలోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాం...
Virat kohli: విరాట్ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందనటెస్టు క్రికెట్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in teluguEe Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (25-05-2025) బంధు,మిత్రుల సాయంతో కొత్త ప్రణాళికలు రూపొందిస...
Operation sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. దేశ ఆత్మగౌరవం, ధైర్యాన్ని పెంచింది: ఆరెస్సెస్ చీఫ్పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) విజయవంతంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర...
Mi vs dc: దిల్లీ ఇంటికి.. చివరి ప్లే ఆఫ్స్ బెర్తు ముంబయిదేముంబయి: ఐపీఎల్ (IPL) 2025లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సొంతం చేసుకుంది. సొంతగడ్డపై ది...
Latests News
Ap news: లిక్కర్ స్కామ్ కమీషన్లు గోవిందప్పకే చేరాయి.. సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలువిజయవాడ: మద్యం కుంభకోణం కేసులో ఏ33 నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పకు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈనెల 20 వరకు రిమాండ...
Emergency: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ - bbc news తెలుగుEMERGENCY: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ కథనం * రచయిత, పృథ్వీరాజ్ * హోదా, బీబీసీ ప్రతినిధి * 25 జూన...
Jaishankar: అణ్వస్త్ర బెదిరింపులకు వ్యతిరేకం: కేంద్రమంత్రి జైశంకర్కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆపరేషన్ సిందూర్‌పై ఆస్ట్రియా విదేశాంగశాఖ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్‌తో ఆపరేషన్...
Union budget 2025: ఈ ఏడాది చివర్లో ఎన్నికలు.. బడ్జెట్‌లో బిహార్‌పై వరాల జల్లుUnion Budget 2025: బిహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఆ రాష్ట్రంపై బడ్జెట్‌లో ఆర్థిక వరా...
Water intake: నీరు సరిగ్గా తాగుతున్నారా.. వీటిని లెక్కలోకి తీసుకోవాలట..ఇంటర్నెట్ డెస్క్: నీరు మనకు ప్రాణాధారం. ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియలకు ఎంతో అవసరం. మన ఆరోగ్...