Bhanu prakash reddy: తితిదే ప్రతిష్ఠను దిగజార్చేలా వైకాపా కుట్రలు: భానుప్రకాశ్‌ రెడ్డి

Eenadu

Bhanu prakash reddy: తితిదే ప్రతిష్ఠను దిగజార్చేలా వైకాపా కుట్రలు: భానుప్రకాశ్‌ రెడ్డి"

Play all audios:

Loading...

తితిదేపై జరుగుతున్న కుట్ర కోణం గురించి డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. తిరుమల: తితిదేపై (TTD) జరుగుతున్న కుట్ర కోణం గురించి


డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తితిదే బోర్డు సభ్యుడు, భాజపా నేత భానుప్రకాశ్‌ రెడ్డి (Bhanu Prakash Reddy) తెలిపారు. తితిదే ప్రతిష్ఠను దిగజార్చేలా వైకాపా వ్యవహరిస్తోందని ఆయన


ఆరోపించారు. కుట్ర చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.  ‘‘తితిదే గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారం చేశారు. తిరుమలపై ఒక వ్యక్తితో వైకాపా నేతలే అన్యమత ప్రార్థనలు చేయించారు.


ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. క్యూలైన్లలో సదుపాయాలు లేవని వైకాపా నేత ఆందోళన చేశారు. ఆ పార్టీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే కఠినంగా బుద్ధి చెబుతాం. ఓటమి తర్వాత వారు


రాజకీయ నిరుద్యోగులుగా మారారు. రాజకీయంగా ఎదుర్కోలేక తితిదేపై అసత్య ప్రచారం చేస్తున్నారు’’  అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (Andhra Pradesh News)


Trending News

Pbks vs mi: శ్రేయస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌... ఐపీఎల్‌ ఫైనల్‌లో పంజాబ్‌ కింగ్స్‌

ఇంటర్నెట్ డెస్క్‌: పంజాబ్ కింగ్స్‌ ఐపీఎల్ 2025 సీజన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌ను చి...

Peru | WSCOM

Peru 04/07/2019Leia Também 05/06/2025Ministro das Comunicações visita a Paraíba para inaugurar centro de capacitação tec...

Kamala harris | latest kamala harris - eenadu

కమల వికాసమా.. ట్రంప్‌ ప్రభంజనమా! ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధ్యక్షుడిన...

Piper pa-34-200-2 seneca, g-badl, 12 november 1995

PIPER PA-34-200-2 SENECA, G-BADL, 12 NOVEMBER 1995 CONTENTS * Piper PA-34-200-2 Seneca, G-BADL * Download report PIPER P...

జొకోవిచ్‌ కొత్త చరిత్ర 

రోమ్‌: ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) కొత్త చరిత్ర ...

Latests News

Bhanu prakash reddy: తితిదే ప్రతిష్ఠను దిగజార్చేలా వైకాపా కుట్రలు: భానుప్రకాశ్‌ రెడ్డి

తితిదేపై జరుగుతున్న కుట్ర కోణం గురించి డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌ రె...

మన రెవాలో ‘చైనా’

న్యూఢిల్లీ: ఇండియాలో ఏర్పాటు చేసిన పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో ఒకటైన రెవాను భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం...

Tollywood ap- tg top gross movies: rrr,బాహుబలి,వాల్తేరు వీరయ్య సహా ap-tgలో అత్యధిక గ్రాస్ వసూళ్లను చేసిన టాప్ సినిమాలు ఇవే..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Neet ug: ఎన్‌టీఏ 2024-2025 ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల.. నీట్, జేఈఈ, నెట్ పరీక్షలు ఎప్పుడంటే..

Published by: Last Updated:September 19, 2023 1:58 PM IST నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. 2024-25 విద్యా స...

Hope-on ambulance to serve isolated islands of kadamakkudy panchayat

KOCHI: The travel difficulties that Kadamakkudy residents face, and the lack of access to healthcare are what spurred th...

Top