Upsc prelims e-admit cards: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులు విడుదల

Eenadu

Upsc prelims e-admit cards: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులు విడుదల"

Play all audios:

Loading...

అఖిల భారత సర్వీసుల్లో అధికారుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మే 25న నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. By Features Desk Published : 14


May 2025 18:37 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE 1 min read దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో అధికారుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మే 25న నిర్వహించే


సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.  979 సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి జనవరి 22  నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.  ప్రిలిమినరీ పరీక్షకు సమయం దగ్గర


పడుతుండటంతో  అడ్మిట్ కార్డుల్ని అధికారులు డౌన్‌లోడ్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.  ప్రిలిమ్స్‌ పరీక్ష మే 25న జరగనున్న వేళ తాజాగా యూపీఎస్సీ ఈ-అడ్మిట్‌ కార్డులను జారీ చేసింది. ఈ కార్డులు మే


25 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ-అడ్మిట్‌ కార్డును తుది ఫలితాలు వెలువడే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది.  అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా


కోడ్‌ ఎంటర్‌ చేయడం ద్వారా అడ్మిట్‌కార్డును పొందొచ్చు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  ఈ-అడ్మిట్‌ కార్డుల


కోసం క్లిక్‌ చేయండి గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.


పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర


ప్రత్యుత్తరాలకి తావు లేదు._


Trending News

Hydra: పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా

హైదరాబాద్‌: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా (HYDRA) కూల్చివేసింది. పోలీసు బం...

North korea: కిమ్‌ ప్రారంభించడానికి వెళ్లిన యుద్ధనౌకకు డ్యామేజీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా (North Korea) ఇటీవల 5వేల టన్నుల సామర్థ్యమున్న విధ్వంసక నౌకను రూపొందించిన సంగతి తెలిసిందే....

Kondagattu: కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

జగిత్యాల: హనుమాన్‌ జయంతి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు (Kondagattu)కు భక్తులు భారీగా తరలివచ్చారు. అంజన్నన...

Canada: అమెరికా ‘గోల్డెన్‌ డోమ్‌’ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నాం: కెనడా ప్రధాని

అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ పేర్...

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోంది: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌

దిల్లీ: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) కొనసాగుతోం...

Latests News

Upsc prelims e-admit cards: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ఈ-అడ్మిట్‌ కార్డులు విడుదల

అఖిల భారత సర్వీసుల్లో అధికారుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మే 25న నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక...

Music director raghu kunche's daughter raga pushyami & aasish varma marriage - filmibeat

Music Director, actor Raghu Kunche' s Daughter Raga Pushyami marriage held with Aasish Varma,Chiranjeevi, Director ...

Loksabha election 2019 latest news in hindi, photos, videos on loksabha election 2019 inextlive jagran

प्रधानमंत्री मोदी के शपथ ग्रहण में पीएम इमरान खान को नहीं मिला न्योता, बिफरा पाकिस्तान international6 years ago लोकसभा च...

Upsc-ifs: యూపీఎస్సీ ఐఎఫ్‌ఎస్‌ ఫలితాలు.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

యూపీఎస్సీ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసు-2024 (ఐఎఫ్‌ఎస్‌) ఫలితాలు విడుదలయ్యాయి. By Features Desk Updated : 20 May 2025 17:31...

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోంది: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌

దిల్లీ: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ భారత వాయుసేన కీలక ప్రకటన చేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) కొనసాగుతోం...

Top