Upsc civils 2025: యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు
Upsc civils 2025: యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు"
Play all audios:
దిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ(UPSC) మరోసారి పొడిగించింది. By Features Desk Published : 18 Feb 2025 19:46 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA
LARGE 1 min read UPSC CSE 2025 Applications | దిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ(UPSC) మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం
అభ్యర్థులు ఫిబ్రవరి 21వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి
22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఫిబ్రవరి 11తో ముగియగా.. అధికారులు ఆ గడువును 18వ తేదీ వరకు పొడిగించారు. ఆ గడువు సైతం నేటితో ముగియడంతో ఫిబ్రవరి 21వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం
తీసుకున్నారు. * జాబ్ చేస్తూ ఏఐ స్కిల్స్ పెంచుకొనేలా.. ఐఐటీ మద్రాస్ సరికొత్త కోర్సు! తాజా నిర్ణయంతో అభ్యర్థులు ఫిబ్రవరి 22వ తేదీ సాయంత్రం 6గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏవైనా
పొరపాట్లు ఉంటే వాటిని ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు సవరించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో మరో 150 పోస్టులకు సైతం
దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 21 వరకు పొడిగించారు. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు ఎదురుచూడకుండా ముందుగానే దరఖాస్తులు చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. గమనిక: _ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార
ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి
సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._
Trending News
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్... శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయంReported by: Published by: Last Updated:May 24, 2024 3:27 PM IST అసలే ఓ వైపు సెలవులు.. మరో వైపు అన్ని పరీక్షా ఫలితాలు వి...
Nvidia: మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన ఎన్విడియా.. అత్యంత విలువైన కంపెనీల్లో మళ్లీ టాప్Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. Nv...
Tdp mahanadu | latest tdp mahanadu - eenaduవైకుంఠపాళి మనకొద్దు అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని, మంచి పాలన కొనసాగాలని, ఒకసారి ఎక్కడం, మళ్లీ కింద పడటం, మళ్లీ ఎక్కడం, మ...
Bhatti vikramarka: పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు: భట్టి విక్రమార్కఅన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం: అ...
Ktr: మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి: కేటీఆర్మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) డిమాండ్ చ...
Latests News
Upsc civils 2025: యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపుదిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ(UPSC) మరోసారి పొడిగించింది. By Features Desk Published : 1...
Stock market: మోస్తరు లాభాల్లో సూచీలు.. రాణించిన ఐటీ, మెటల్ స్టాక్స్Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మోస్తరు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేత...
Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In MumbaiTeam Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai By: FPJ Web Desk | September 20, 2023...
Tourist family telugu review: రివ్యూ: టూరిస్ట్ ఫ్యామిలీ.. రజనీ, రాజమౌళి మెచ్చిన చిత్రం ఎలా ఉంది?tourist family telugu review || చిత్రం: టూరిస్ట్ ఫ్యామిలీ; నటీనటులు: ఎం.శశికుమార్, సిమ్రన్, మిథున్ జై శంకర్, కమలేష్...
Telugu movies this week: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే‘నాయకుడు’ మూవీకి మించి ‘థగ్‌లైఫ్’ ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి ‘థగ్ లైఫ్’తో (Thug Life) వస్తున్నానని అగ్ర కథానాయకుడు...