Stock market: మోస్తరు లాభాల్లో సూచీలు.. రాణించిన ఐటీ, మెటల్‌ స్టాక్స్‌

Eenadu

Stock market: మోస్తరు లాభాల్లో సూచీలు.. రాణించిన ఐటీ, మెటల్‌ స్టాక్స్‌"

Play all audios:

Loading...

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మోస్తరు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. ముఖ్యంగా మెటల్‌, రియల్‌


ఎస్టేట్‌, టెక్నాలజీ స్టాక్స్‌ రాణించాయి. భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చల్లారడం, రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గడంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలు ఇందుకు కారణం. నిఫ్టీ


మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఒక శాతానికి పైగా లాభడ్డాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,278.49 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,148.22) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్న


సూచీ.. 80,910.03 - 81,691.87 మధ్య కదలాడింది. చివరికి 182.34 పాయింట్ల లాభంతో 81,330.56 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 88.55 పాయింట్ల లాభంతో 24,666.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ


85.27గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఎటర్నల్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, కోటక్‌


మహీంద్రా బ్యాంక్‌, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 65.77 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3237 డాలర్ల


వద్ద ట్రేడవుతోంది.


Trending News

Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండి

Published by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...

Andhra pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయం

Published by: Last Updated:April 05, 2021 3:06 PM IST ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన...

Vivek plays a retired police officer in 'vellai pookkal'

The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...

Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..

Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...

Murti latest news in hindi, photos, videos on murti inextlive jagran

देश को दिल देने वाली कविता कृष्णमूर्ति का आज है जन्मदिन bollywood-masala7 years ago बॉलीवुड में अपने जबरदस्त गानों से लो...

Latests News

Stock market: మోస్తరు లాభాల్లో సూచీలు.. రాణించిన ఐటీ, మెటల్‌ స్టాక్స్‌

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మోస్తరు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేత...

Ukraine crisis | latest ukraine crisis - eenadu

RUSSIA - UKRAINE: అంతర్జాతీయ వేదికపై.. రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధుల గొడవ తమ స్థాయి, స్థానం మరిచి రష్యా, ఉక్రెయిన్‌ ప్రతి...

wing-commender-abhinandan: Latest wing-commender-abhinandan News in Hindi - Naidunia

wing commender abhinandanकौन हैं Colonel Sophia Qureshi, Wing Commander Vyomika Singh, 'Operation Sindoor' के बारे में द...

Golden dome: 175 బిలియన్‌ డాలర్లతో ‘గోల్డెన్‌ డోమ్‌’: ట్రంప్‌

అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలోనే ‘గోల్డెన్‌ డోమ్‌’ను ఏర్పాటుచేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రం...

Coronavirus | latest coronavirus - eenadu

మళ్లీ కరోనా కలవరం.. దేశంలో మరోసారి కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. హాంకాంగ్, సింగపూర్‌ తర్వాత భారత్‌లోనూ కొవిడ్‌ సోకిన...

Top