Tsrtc: హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఆ రూట్లో బస్సు సర్వీసు.. వివరాలివే!

Telugu

Tsrtc: హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఆ రూట్లో బస్సు సర్వీసు.. వివరాలివే!"

Play all audios:

Loading...

Published by: Last Updated:August 06, 2023 11:28 AM IST తాజాగా హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల (IT EMPLOYEES) సౌకర్యార్థం మరో కొత్త రూట్ లో బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. ఇందుకు


సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులను ఆకర్షించడమే సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (TSRTC) అనేక కొత్త రూట్లలో బస్సులను నడుపుతోంది. తద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలు


అందించానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. లాంగ్ రూట్లలో సర్వీసులు నడపడం ద్వారా ప్రయాణికులు బస్సులు మారాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడుతోంది. తాజాగా హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల (IT Employees)


సౌకర్యార్థం మరో కొత్త రూట్ లో బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. నగర శివరులోని గాజులరామారం నుంచి వేవ్ రాక్ కు (Waverock) ప్రత్యేక బస్సును TSRTC తాజాగా ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక


బస్సు ఉదయం 08:40 గంటలకు గాజులరామారం నుంచి బయలుదేరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సు మహాదేవ్ పురం, ఎన్టీఆర్ గార్డెన్, ఎల్లమ్మ బండ, KPHB, JNTU, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్, బయో


డైవర్శిటీ, గచ్చిబౌలి క్రాస్ రోడ్, విప్రో జంక్షన్ మీదుగా వేవ్ రాక్ కి చేరుకుంటుంది. ఈ బస్సు సాయంత్రం 6:10 గంటలకు అక్కడి నుంచి తిరుగి బయలు దేరుతుంది. > హైదరాబాద్ లోని ఐటీ > ఉద్యోగుల 


సౌకర్యార్థం > గాజులరామారం నుంచి వేవ్ > రాక్ కు ప్రత్యేక బస్సును > #TSRTC ఏర్పాటు చేసింది. ఈ > ప్రత్యేక బస్సు ఉదయం 08:40 > గంటలకు గాజులరామారం నుంచి > బయలుదేరుతుంది. మహాదేవ్


> పురం, ఎన్టీఆర్ గార్డెన్, > ఎల్లమ్మ బండ, KPHB, JNTU, హైటెక్ > సిటీ, మైండ్ స్పేస్, బయో > డైవర్శిటీ,… pic.twitter.com/gnze0CqDyg > — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) 


August 2, 2023 advertisement ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు వినియోగించుకుని.. సంస్థను ఆదరించాలని ఆయన కోరారు.


Location : Hyderabad,Hyderabad,Telangana First Published : August 06, 2023 11:17 AM IST Read More


Trending News

హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌పై నీలినీడలు

ఇప్పటికే 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు స్తంభించిపోగా, నిధుల లేమి కారణంగా ఆగిపోయిన రెండో దశ పనులు  పూర్తవుతాయా అనే సందేహం నెలక...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Latests News

Tsrtc: హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఆ రూట్లో బస్సు సర్వీసు.. వివరాలివే!

Published by: Last Updated:August 06, 2023 11:28 AM IST తాజాగా హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల (IT EMPLOYEES) సౌకర్యార్థం మర...

Pollution: పాక్‌ పంజాబ్‌పై కాలుష్యం పంజా.. నెలలో 18లక్షల మంది ఆసుపత్రులకు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లోని (Pakistan) పంజాబ్‌ ప్రావిన్సులో కాలుష్యం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో లక్షల మంది...

Supreme court: హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ సమాన పెన్షన్ : సుప్రీం

ఉద్యోగంలో చేరిన తేదీ, ఇతర విషయాలతో సంబంధం లేకుండా హైకోర్టు మాజీ న్యాయమూర్తులందరికీ పూర్తిస్థాయిలో సమాన పెన్షన్‌ అందజేయాల...

గుడిపేట శివారులో పులి సంచారం

గుడిపేట అటవీ ప్రాంతంలో కనిపించిన పులి అడుగులు మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మండలంలోని గుడిపేట అటవీ శివారు ప్రాంతంలో పులి అ...

Virat kohli: విరాట్‌ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన

టెస్టు క్రికెట్‌కు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...

Top