అటో మొబైల్‌ అమ్మకాలో రెండంకెల క్షీణత: క్రిసిల్‌ రీసెర్చ్‌

Sakshi

అటో మొబైల్‌ అమ్మకాలో రెండంకెల క్షీణత: క్రిసిల్‌ రీసెర్చ్‌"

Play all audios:

Loading...

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పొడగింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటోమొబైల్ పరిశ్రమ రెండంకెల అమ్మకాల క్షీణతకు దారితీస్తుందని క్రిసిల్ రీసెర్చ్ శుక్రవారం తన నివేదికలో పేర్కోంది. పాసింజర్‌,


కమర్షియల్‌ వాహన అమ్మకాలు 2010 ఆర్థిక సంవత్సర స్థాయికి దిగిరావడంతో మొత్తం అమ్మకాల పరిమాణం కొన్నేళ్ల కనిష్టాన్ని పడిపోయే అకాశం ఉందని రీసెర్చ్‌ సంస్థ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో


వాణిజ్య వాహన అమ్మకాలు 26-28శాతం, పాసింజన్‌ వాహనాల విక్రయాలు 24-26శాతం క్షీణించే అవకాశం ఉందని క్రిసిల్  అంచనా వేసింది. అయితే ట్రాక్టర్‌ అమ్మకాలు క్షీణత మాత్రం స్వల్పంగా 7-9శాతంగా మాత్రమే


ఉండొచ్చని క్రిసిల్ సంస్థ చెప్పుకొచ్చింది.  లాక్‌డౌన్‌ విధింపు, పొడగింపులతో పట్టణ ఆదాయలు భారీ క్షీణించాయని క్రిసెల్‌ రీసెర్చ్‌ పర్సన్‌ హతల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. మొత్తం 26వేల కంపెనీలకు


రూ.7లక్షల కోట్ల ఉద్యోగ వ్యయాలున్నట్లు మేము నిర్థారించామని, దీంతో అటో పరిశ్రమలో ఉద్యోగ నష్టాలు లేదా వేతన కోతలకు మరింత ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. సప్లై నుంచి మొదలైన కష్టాలు అతి తొందర్లో


డిమాండ్‌కు వైపు విస్తరిస్తుందని క్రిసిల్ అంచనా వేసింది. ఉద్యోగ భయాలు, వేతనాల కోతతో వినియోగదారుల కొనుగోళ్ల సెంటిమెంట్‌ తగ్గిందని రీసెర్చ్‌ సంస్థ అభిప్రాయపడింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు


మూడో త్రైమాసికంలో పండుగ సీజన్‌ సందర్భంగా డిమాండ్‌ కొంత రివకరీ అయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ద్వి-చక్ర వాహనాలకు అమ్మకాలు పెరగచ్చని పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది. రబీ


ఉత్పత్తులు పెరగచ్చనే అవుట్‌లుక్‌తో పాటు సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదు కావచ్చనే అంచనాలతో ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే


పాసింజర్‌, కమర్షియల్‌ వాహన విక్రయాలు నాలుగో త్రైమాసికంలో పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది.  


Trending News

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

మత్తు మాయలో పడి ఇంటికి వచ్చిన స్నేహితురాలి శీలాన్ని తాకట్టు పెట్టి...

Last Updated:September 21, 2019 8:30 PM IST నవ్వుతూ మోనాను పలకరించిన దీపక్ ఆమెకు జ్యూస్ కలిపి ఇచ్చాడు. జ్యూస్ తాగిన మోనా...

Delhi capitals | latest delhi capitals - eenadu

ముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్‌ జట్టు.. విల్‌జాక్స్‌, రికెల్‌టన్‌, కార్బిన్‌ బాష్‌ స్థ...

Punjab news | latest punjab news - eenadu

ప్రభుత్వ మార్పు ఊహాగానాల వేళ.. కేజ్రీవాల్‌- పంజాబ్ సీఎం భేటీ Arvind Kejriwal-Bhagwant Mann: దిల్లీలో పరాజయం, పంజాబ్‌లో ప...

నాటకరంగ ఘనాపాఠి పీసపాటి

ఆంధ్ర రంగస్థలంలో పద్యనాటకాల స్థానం శిఖరాయమానం. ఈ వైభవానికి ఎందరో మహానటులు పునాదులై నిలిచారు. వారిలో పీసపాటి నరసింహమూర్తి...

Latests News

అటో మొబైల్‌ అమ్మకాలో రెండంకెల క్షీణత: క్రిసిల్‌ రీసెర్చ్‌

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పొడగింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటోమొబైల్ పరిశ్రమ రెండంకెల అమ్మకాల క్షీణతకు దారితీస్తుందని క...

Top 10 news | latest top 10 news - eenadu

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...

Nita ambani: బనారసీ చీరలో మెరిసిన నీతా అంబానీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ‘స్వదేశ్‌’ ప్రోత్సహించే అనేక కళారూపాల్లో బనారసీ నేత ఒకటి. తాజాగా నీతా అంబానీ (Nita Ambani) బనారసీ చీ...

కుమార్తెని పరిచయం చేసి షాకిచ్చిన షకీలా

షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే మిల్లా ఓ ట్రాన్స్‌జెండర్‌ ‘షకీలా’ ఈ పేరుకు ఒకప్పుడు ఇండస్ట్రీలో యమ క్రేజ్‌. స్టార్‌ హీరోలకు సైతం...

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (29-05-2025) ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసి సత్ఫలితాలను పొందుత...

Top