Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Eenadu

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu"

Play all audios:

Loading...

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (29-05-2025) ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేసి సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు


చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శక్తిని ఇస్తుంది.పునర్వసు (4 పాదం): రా.10:40 వ. పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు.పుష్యమి (4 పాదాలు):


రా.10:40 వ. మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది.ఆశ్లేష (4 పాదాలు): రా.10:40 వ. నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది. ఈవారం (25-05-2025 - 31-05-2025) ఉద్యోగంలో


అద్భుత ఫలితాలు ఉంటాయి. కోరికలు నెరవేరుతాయి, కృషికి తగ్గ ఫలితం. ఉన్నత స్థితికి చేరతారు. వ్యాపారంలో లాభాలు, విస్తరణకు అవకాశాలు. పెట్టుబడులు విజయాన్ని అందిస్తాయి. ప్రణాళికలు ఫలిస్తాయి.


వివాదాలకు దూరం ఉండండి. వారం మధ్యలో విజయం. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.


Trending News

Ekadanta sankashti chaturthi 2023: date, timings, significance and rituals

Krishna Paksha Chaturthi tithi of Jyeshtha month is called 'Ekadanta Sankashti Chaturthi'. Worshipping Lord Ga...

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

Actor Unni Mukundan refutes assault charges, seeks anticipatory bail

KOCHI: Hours after he was booked for the alleged assault of a former associate, Malayalam actor Unni Mukundan on Tuesday...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Latests News

Rahul gandhi: వయనాడ్‌లో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వయనాడ్ నుంచి నామినేషన్ వేశారు. ఈ ప్రాంత ప్రజలు తనను సొంతవ్యక్తిలా చూసుకున్న...

Shraddha das: కొలంబోలో టాలీవుడ్ బ్యూటీ.. శ్రద్దాదాస్ ఎంజాయ్‌మెంట్‌ పిక్స్‌ వైరల్

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Lia WAROKKA | Premiere.fr

Biographie News Photos Vidéos Films Séries Nom de naissance WAROKKA Avis PoorNot so pooraveragegoodvery good Vidéo à la ...

Pooja Hegde : పూజా హెగ్డే రిజెక్ట్ చేసిన 10 సినిమాలు.. అందులో బ్లాక్‌బస్టర్స్ ఎన్ని అంటే..

Pooja Hegde : పూజా హెగ్డే రిజెక్ట్ చేసిన 10 సినిమాలు.. అందులో బ్లాక్‌బస్టర్స్ ఎన్ని అంటే..Published by:Suresh Rachamalla...

Telangana congress chief revanth reddy gets covid-19

“I have tested positive for covid with mild symptoms. Those who came in contact with me over the last few days, kindly t...

Top