Pakistan: బలోచిస్థాన్‌లో బాంబు పేలుడు.. ఏడుగురు పాక్ సైనికులు మృతి
Pakistan: బలోచిస్థాన్‌లో బాంబు పేలుడు.. ఏడుగురు పాక్ సైనికులు మృతి"
Play all audios:
బలోచిస్థాన్ ప్రావిన్సులో చోటుచేసుకున్న బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సైన్యంపై బలోచిస్థాన్ తిరుగుబాటు దారులు
దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలైనట్లు తెలిపారు. బలోచిస్థాన్ ప్రావిన్సులోని
కచ్చి జిల్లాలో జరిగిన ఈ దాడికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ కారణమని పాక్ ఆర్మీ వెల్లడించింది. సైనికుల వాహనం లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు తెలిపింది. బలోచిస్థాన్‌లో కొంతకాలంగా బీఎల్ఏ
కార్యకలాపాలు పెరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బీఎల్ఏ దాడుల్లో 200 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. మార్చి నెలలో ఓ ప్రయాణికుల రైలును (జాఫర్ ఎక్స్‌ప్రెస్) హైజాక్
చేసిన ఘటనలో 21 మంది పౌరులు సహా పలువురు భద్రతా సిబ్బంది చనిపోయారు. పాకిస్థాన్ భూభాగంలో దాదాపు 43 శాతం బలోచిస్థాన్ విస్తరించి ఉంది. ఇరాన్, అఫ్గానిస్థాన్ల సరిహద్దు కలిగిన ఈ ప్రాంతంలో
అపారమైన ఖనిజ సంపద, వనరులున్నాయి. అయినప్పటికీ స్థానికులకు ప్రయోజనం చేకూరడంలేదనే వాదన ఉంది. తమ ఖనిజ సంపదనంతా కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపిస్తున్న స్థానిక బలోచ్ వర్గాలు దశాబ్దాలుగా
తిరుగుబాటు చేస్తున్నాయి. ఇటీవల ఇవి మరింత ఎక్కువయ్యాయి.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Press briefing by dgmos: మా పోరాటం ఉగ్రవాదులపైనే.. పాక్ నష్టానికి బాధ్యత వారిదే: రక్షణశాఖపాకిస్థాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలచుకున్నాయని భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. ...
Karthika deepam: దీపను లేపేద్దాం.. మాస్టర్ ప్లాన్ వేసిన పారిజాతం.. అయ్యో వంటలక్క చచ్చిపోతుందా?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
కష్టాలు తొల‘గంగ’తెలుగుగంగ..గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. వర్షాలు సమృద్ధిగా కురిసి..సాగునీరు పుష్కలంగా ఉన్నా రైతులు రెం...
Andhra top news | latest andhra pradesh news - eenaduపంచాయతీలకు స్వయం సమృద్ధి! పంచాయతీలు అంటే ఆస్తిపన్ను, ఇతర రుసుములు వసూలు చేసి సిబ్బందికి జీతాలు చెల్లించడం, పరిపాలన ఖర్చు...
Latests News
Pakistan: బలోచిస్థాన్‌లో బాంబు పేలుడు.. ఏడుగురు పాక్ సైనికులు మృతిబలోచిస్థాన్ ప్రావిన్సులో చోటుచేసుకున్న బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర...
Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/2025)మేషం మధ్యమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్...
కాలుష్య వాహనాలపై కొరడా!సాక్షి, అమరావతి: కాలుష్య ఉద్గారాలు వెదజల్లే వాహనాలపై రాష్ట్ర రవాణా శాఖ కొరడా ఝుళిపించనుంది. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం ...
Bsf jawan: నిద్రపోనివ్వకుండా రహస్యాలు అడిగి: పాక్ చెరలో బీఎస్ఎఫ్ జవాన్‌కు వేధింపులుBSF jawan: కస్టడీలో ఉండగా బీఎస్ఎఫ్ జవాన్‌ను పాక్ అధికారులు దూషించి, వేధించినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌డెస్క్: పాక...
mla-devendra-yadav: Latest mla-devendra-yadav News in Hindi - Naiduniamla devendra yadavबलौदाबाजार हिंसा : कांग्रेस विधायक देवेंद्र सहित आठ पर चलेगा मुकदमा, कोर्ट में आरोप तयchhattisgarh2 mo...