Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్‌ సహా ముగ్గురు మృతి

Eenadu

Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్‌ సహా ముగ్గురు మృతి"

Play all audios:

Loading...

అమెరికాలో పర్వతారోహణ క్రమంలో ప్రమాదానికి గురైన ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది.


వాషింగ్టన్‌ రాష్ట్రంలోని నార్త్‌ క్యాస్కేడ్స్‌ పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందం ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి (Vishnu Irigireddy) సహా ముగ్గురు ప్రాణాలు


కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన మరో యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. సియాటెల్‌లోని ప్రముఖ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సియాటెల్‌కు చెందిన విష్ణు (48).. మరో ముగ్గురు


స్నేహితులతో కలిసి పర్వతారోహణ కోసం నార్త్‌ ఎర్లీ వింటర్స్‌ స్పియర్స్‌ ప్రాంతానికి వెళ్లారు. దిగే సమయంలో ప్రతికూల వాతావరణం ఎదురయ్యింది. ఈ క్రమంలో వారి యాంకర్‌ పాయింట్‌ అదుపుతప్పి 200 అడుగుల


లోతులో పడిపోయారు. అందులో ప్రాణాలతో ఉన్న ఓ యువకుడు మాత్రం 64కి.మీ మేర నడిచి.. ఎట్టకేలకు సురక్షిత ప్రాంతానికి చేరుకొన్నాడు. ప్రమాద విషయాన్ని అధికారులకు వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి


వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. హెలికాప్టర్‌ సాయంతో మృతదేహాలను బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. * ప్రతి దానికి క్రెడిట్‌ తీసుకోవడం ట్రంప్‌నకు అలవాటే: పెంటగాన్‌ మాజీ అధికారి


భారత్‌కు చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సియాటెల్‌లో స్థిరపడ్డారు. గ్రేటర్‌ సియాటెల్‌లో ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఫ్లూక్‌ కార్పొరేషన్‌లో ఇంజినీరింగ్‌ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.


అక్కడ పేరుగాంచిన నిపుణుల్లో ఒకడిగా గుర్తింపు పొందడంతోపాటు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరించేవారు.


Trending News

Movie news - bollywood (hindi), tamil, telugu, kannada, malayalam - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Katrina kaif and vicky kaushal: నెల‌కు రూ. 8ల‌క్ష‌ల అద్దె.. కొత్త జంట ఎక్క‌డ ఉండ‌బోతుందో తెలుసా?

Published by: Last Updated:December 07, 2021 4:44 PM IST KATRINA KAIF AND VICKY KAUSHAL: బాలీవుడ్‌ (BOLLYWOOD) లో విక్కీ...

ఆ కోళ్లు కాసులు కురిపిస్తున్నాయి..

రాజశ్రీ రకం కోళ్లు విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతక...

Kaleshwaram overflows with devotion as thousands gather for saraswati pushkaralu

BHUPALPALLY: As the weekend aligned with the tenth day of the sacred Saraswati Pushkaralu, the serene village of Kaleshw...

Kamal haasan | latest kamal haasan - eenadu

జూన్‌లో థగ్‌ లైఫ్‌ కథానాయకుడు కమల్‌ హాసన్‌.. దర్శకుడు మణిరత్నం కలయికలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. రా...

Latests News

Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్‌ సహా ముగ్గురు మృతి

అమెరికాలో పర్వతారోహణ క్రమంలో ప్రమాదానికి గురైన ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పో...

Íris khoeler bigarella: uma mulher no fim do arco-íris

“Procuro gente da minha idade para conversar, mas nunca encontro”, brinca a curitibana Íris Khoeler Bigarella, dona de i...

Yoga asanas | latest yoga asanas - eenadu

ప్రశాంతతకు ధ్యాన ముద్ర... ఆధునిక జీవన విధానంలో పెద్దలే కాదు, చిన్నవాళ్లూ ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగాలకు గురవుతున్నారు. ఫ...

Rajnath singh: అప్పులు తెచ్చి.. మసూద్ అజార్‌కు రూ. 14 కోట్ల పరిహారం: పాక్‌ను ఎండగట్టిన రాజ్‌నాథ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ ఎన్నోఏళ్లుగా పెంచి..పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్ట...

Peru | WSCOM

Peru | WSCOM Menu PERU ------------------------- 04/07/2019 ------------------------- WSCOM PLAY...

Top