Usa: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య

Eenadu

Usa: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య"

Play all audios:

Loading...

అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తాపై మరో భారతీయుడు దీపక్‌ కండేల్‌ దాడి చేసి హతమార్చాడు.   ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా (USA)లో భారత సంతతికి (Indian Origin) చెందిన ఓ


వ్యాపారవేత్త దారుణహత్యకు గురయ్యారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌ ప్రాంతంలో ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై మరో భారతీయుడు దాడి చేసి హతమార్చాడు.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతీయ సంతతికి


చెందిన అక్షయ్‌ గుప్తా (30) హెల్త్‌- టెక్‌ స్టార్టప్‌ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. మే 14న టెక్సాస్‌లో ఓ బస్సులో ప్రయాణిస్తుండగా ఆయన హత్య జరిగింది. బస్సులో వెనక కూర్చొన్న గుప్తాపై మరో


భారతీయుడు దీపక్‌ కండేల్‌ దాడి చేసి హతమార్చాడు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గుప్తాను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోకపోయినా


కండేల్‌ దాడి చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా బయటపడింది.  వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నాం. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా.. అక్షయ్‌ గుప్తా తన


మామలా కనిపించడం వల్లే తాను అతనిని కత్తితో పొడిచానని నిందితుడు పోలీసులకు పేర్కొనడం గమనార్హం.  అక్షయ్‌ పెన్‌ స్టేట్‌ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. తన కొత్త ప్రాజెక్టుకు


సంబంధించి ఇటీవల మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సీఈఓ సత్యనాదెళ్లను కలిశారు.


Trending News

Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!

Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!Published by:Bhanuprasad Rangaiahgarinews18-teluguLast Up...

Prabhas: షూటింగ్‌లో గాయపడ్డ ప్రభాస్... కాలికి స్వల్పగాయం..!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Pensioners deadline: హెచ్చరిక!.. నవంబర్ 30లోగా ఇది చేయకపోతే మీ పెన్షన్ ఆగిపోతుంది.

Published by: Last Updated:November 16, 2024 7:19 PM IST PENSION DEADLINE: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పదవీ విరమణ ఉద్యోగులు...

Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..

Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..Published by:Veera Babutrending deskLast Updated:January 04, 2025 9:...

సీఎం జగన్‌ దాడిపై సజ్జల కీలక వ్యాఖ్యలు

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Latests News

Usa: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య

అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తాపై మరో భారతీయుడు దీపక్‌ కండేల్‌ దాడి చేసి హతమార్చాడు.   ఇంటర్నె...

Vangalapudi Anitha | జగన్‌ను టార్గెట్ చేసిన అనిత

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Kishan reddy: పీవోకేను పాకిస్థాన్‌కు ఎవరు ఇచ్చారు? : కిషన్‌రెడ్డి

భారత సైన్యం విజయాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ద...

Aarushi talwar murder case: nupur talwar released on parole for three weeks

In July, Nupur had pleaded before the High Court for parole as her mother needed medical attention.  Nupur Talwar, servi...

Puri musings: ఆ ద్వీపానికి ఎవరెళ్లినా చంపేస్తారు.. వాళ్లింకా హంటర్‌ గ్యాదరర్సే: పూరి జగన్నాథ్‌

Puri Musings || (ఇంటర్నెట్‌డెస్క్‌): మానవజాతి వలసలు ఎలా మొదలయ్యాయి? వివిధ ఖండాల నుంచి భారత్‌కు మనుషులు ఎలా వలస వచ్చారు? ...

Top