Kishan reddy: పీవోకేను పాకిస్థాన్‌కు ఎవరు ఇచ్చారు? : కిషన్‌రెడ్డి

Eenadu

Kishan reddy: పీవోకేను పాకిస్థాన్‌కు ఎవరు ఇచ్చారు? : కిషన్‌రెడ్డి"

Play all audios:

Loading...

భారత సైన్యం విజయాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీ: భారత సైన్యం విజయాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తక్కువ చేసి


మాట్లాడటం దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సైన్యం విజయాన్ని దేశమంతా పండుగ చేసుకుంటుంటే రేవంత్‌రెడ్డికి అది భాజపా కార్యక్రమంగా కనిపిస్తుందా


అని మండిపడ్డారు.  ‘‘మన ఎంపీలు పార్టీలను పక్కన పెట్టి ప్రపంచమంతా తిరుగుతున్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రపంచానికి చెబుతున్నారు. అసలు పీవోకేను పాకిస్థాన్‌కు ఎవరు


ఇచ్చారు?. కాంగ్రెస్‌ కారణంగానే పీవోకే అంశం రావణ కాష్టంగా రగులుతూనే ఉంది. ఉగ్రవాదులు దాడి చేస్తే గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లాగా సంతాపాలతో సరిపుచ్చుకోలేదు. పాక్‌ భూభాగంలోకి వెళ్లి మరీ సర్జికల్‌


స్ట్రైక్‌ చేసింది మోదీ సర్కారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌కు ఎలా నరకం చూపించామో ప్రపంచం చూసింది’’అని కిషన్‌రెడ్డి అన్నారు.


Trending News

Prabhas: షూటింగ్‌లో గాయపడ్డ ప్రభాస్... కాలికి స్వల్పగాయం..!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!

Amar Deep: బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ 'నా నిరీక్షణ' మూవీ షురూ...!Published by:Bhanuprasad Rangaiahgarinews18-teluguLast Up...

Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..

Aadhaar: ఆధార్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మారిన రూల్స్..Published by:Veera Babutrending deskLast Updated:January 04, 2025 9:...

సీఎం జగన్‌ దాడిపై సజ్జల కీలక వ్యాఖ్యలు

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Manchu Family | మంచు మనోజ్‌ ఇంటి జనరేటర్‌లో చక్కెర...

NEWS18 TELUGUManchu Family | మంచు మనోజ్‌ ఇంటి జనరేటర్‌లో చక్కెర...0:00/0:34...

Latests News

Kishan reddy: పీవోకేను పాకిస్థాన్‌కు ఎవరు ఇచ్చారు? : కిషన్‌రెడ్డి

భారత సైన్యం విజయాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ద...

Aarushi talwar murder case: nupur talwar released on parole for three weeks

In July, Nupur had pleaded before the High Court for parole as her mother needed medical attention.  Nupur Talwar, servi...

Puri musings: ఆ ద్వీపానికి ఎవరెళ్లినా చంపేస్తారు.. వాళ్లింకా హంటర్‌ గ్యాదరర్సే: పూరి జగన్నాథ్‌

Puri Musings || (ఇంటర్నెట్‌డెస్క్‌): మానవజాతి వలసలు ఎలా మొదలయ్యాయి? వివిధ ఖండాల నుంచి భారత్‌కు మనుషులు ఎలా వలస వచ్చారు? ...

Amalapuram (andhra pradesh) election 2019: tdp's harish mathur faces ysrcp's chinta anuradha, jsp's dmr sekhar

A file picture of Chinta Anuradha&nbsp | &nbspPhoto Credit:&nbspFacebook AMRAVATI: Amalapuram Lok Sabha cons...

Sailesh kolanu: ఇది సూపర్‌‘హిట్‌’ బొమ్మ.. ఒకేచోట కలిసిన టాలీవుడ్‌ దర్శకులు

హైదరాబాద్‌: నాని (Nani) హీరోగా శైలేశ్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ (HIT 3). మే...

Top