Tg news: రూ. 8వేల కోట్ల ‘ఫీజు’ బకాయిలు.. తక్షణమే చెల్లించాలి: సీఎంకు బండి సంజయ్ లేఖ
Tg news: రూ. 8వేల కోట్ల ‘ఫీజు’ బకాయిలు.. తక్షణమే చెల్లించాలి: సీఎంకు బండి సంజయ్ లేఖ"
Play all audios:
హైదరాబాద్: తక్షణమే ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. ‘‘ప్రభుత్వ
నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడ్డాయి. కొన్ని
కాలేజీలు ఫీజులు చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి’’అని లేఖలో పేర్కొన్నారు.
Trending News
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Royal challengers bengaluru | latest royal challengers bengaluru - eenaduముంబయి జట్టులోకి ఆ ముగ్గురికి బదులు ఈ ముగ్గురు! ముంబయి ఇండియన్స్ జట్టు.. విల్‌జాక్స్, రికెల్‌టన్, కార్బిన్ బాష్ స్థ...
Chiranjeevi, tamannaah bhatia starrer bhola shankar to stream on ott from this dateChiranjeevi's latest outing to the cinemas, _Bhola Shankar_, will soon be available for streaming on OTT. Besides t...
Ind vs pak మ్యాచ్ రద్దయితే సూపర్ 4కు పాకిస్తాన్.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Kuldeep yadav | latest kuldeep yadav - eenaduఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు: రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్, ఫైనల్స్‌లో భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ...
Latests News
Tg news: రూ. 8వేల కోట్ల ‘ఫీజు’ బకాయిలు.. తక్షణమే చెల్లించాలి: సీఎంకు బండి సంజయ్ లేఖహైదరాబాద్: తక్షణమే ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చ...
Priyanka Chopra's 'Jai Gangaajal' opens poorly at the box office!Priyanka Chopra is one happy woman. She's been creating waves in the international platform, thanks to her TV series, he...
Shaheer sheikh, ruchikaa kapoor make relationship instagram officialSHAHEER SHEIKH, RUCHIKAA KAPOOR MAKE RELATIONSHIP INSTAGRAM OFFICIAL, EKTA KAPOOR AND GAUTAM RODE REACT Hindustan Times ...
Team Yaariyan 2 Visits Lalbaugcha Raja In MumbaiTeam Yaariyan 2 Visits Lalbaugcha Raja In Mumbai By: FPJ Web Desk | September 20, 2023...
Usa: అమెరికాలో ప్రమాదం.. భారత సంతతి ఇంజినీర్ సహా ముగ్గురు మృతిఅమెరికాలో పర్వతారోహణ క్రమంలో ప్రమాదానికి గురైన ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పో...