Ponnam prabhakar: అప్పటి వరకు తెలంగాణ పిల్లలకు ఏపీలో స్థానికత్వం కల్పించాలి: పొన్నం ప్రభాకర్
Ponnam prabhakar: అప్పటి వరకు తెలంగాణ పిల్లలకు ఏపీలో స్థానికత్వం కల్పించాలి: పొన్నం ప్రభాకర్"
Play all audios:
రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసే వరకు ఏపీలో తెలంగాణ పిల్లలకు స్థానికత్వం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్: రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసే వరకు
ఏపీలో తెలంగాణ పిల్లలకు స్థానికత్వం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేంద్రం, ఏపీ సర్కార్ నిర్ణయంతో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష రాసిన 20వేల మంది విద్యార్థులు నైరాశ్యంలో
ఉన్నట్లు తెలిపారు. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూళ్లు ఉన్నాయని, తెలంగాణలో తొందరగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి జోక్యం
చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Trending News
Piper pa-34-200-2 seneca, g-badl, 12 november 1995PIPER PA-34-200-2 SENECA, G-BADL, 12 NOVEMBER 1995 CONTENTS * Piper PA-34-200-2 Seneca, G-BADL * Download report PIPER P...
Pbks vs mi: శ్రేయస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్... ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌ను చి...
Group 1 exam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..!Published by: Last Updated:August 22, 2024 11:44 AM IST APPSC: ఏపీలో జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్త...
After Prabhas, Samantha Akkineni takes up the 'Green India' challengeSamantha Akkineni took up the 'Green India' challenge with father-in-law NagarjunaUpdated : Jul 13, 2020, 04:04 PM IST |...
delhi-chunav2020: Latest delhi-chunav2020 News in Hindi - Naiduniadelhi chunav2020Delhi Capitals IPL 2025 Schedule: लखनऊ से होगा दिल्ली कैपिटल्स का पहला मैच, पढ़ें कौन किस पर भारीsports3...
Latests News
Ponnam prabhakar: అప్పటి వరకు తెలంగాణ పిల్లలకు ఏపీలో స్థానికత్వం కల్పించాలి: పొన్నం ప్రభాకర్రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసే వరకు ఏపీలో తెలంగాణ పిల్లలకు స్థానికత్వం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమా...
Donald trump: సుంకాలపై మళ్లీ ట్రంప్‌దే పైచేయి.. మరో కోర్టులో అనుకూల తీర్పుఇంటర్నెట్డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Do...
Shehbaz sharif: మోదీని కాపీకొట్టి.. మీమర్లకు దొరికి: పాక్ ప్రధానిపై పేలుతున్న ట్రోల్స్ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో తోకముడిచినప్పటికీ.. పాకిస్థాన్...
Visakhapatnam news | latest visakhapatnam news - eenaduచికుబుకు చికుబుకు రైలే... అదిరెను దీని రూటే! వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలూ పెద్దలూ ఏయే ప్రాంతాలకు వెళ్లాలి... ఏమేం చూ...
సీఎం జగన్ దాడిపై సజ్జల కీలక వ్యాఖ్యలుTelugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...