Revanth reddy: ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావులేదు: సీఎం రేవంత్‌రెడ్డి

Eenadu

Revanth reddy: ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావులేదు: సీఎం రేవంత్‌రెడ్డి"

Play all audios:

Loading...

హైదరాబాద్‌: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. బుధవారం ఉదయం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన


మాట్లాడారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేదన్నారు. అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, మంత్రులు, అధికారులందరూ అందుబాటులో ఉండాలన్నారు.


మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు మీడియా, సోషల్‌ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో


ఉండేలా టోల్‌ఫ్రీ నంబర్‌ సిద్ధం చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. (Telangana News). భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించనున్నారు. నగరంలోని సెక్రటేరియట్‌


నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు ఇది కొనసాగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.


Trending News

పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్‌ రిమా దాదా

దిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...

Narsapuram election result 2024 live updates: bjp's bhupathi raju srinivasa varma has won in this lok sabha seat

NARSAPURAM LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections unde...

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

Fact check: ఆ కాన్వాయ్‌పై దాడి వీడియో నిజం కాదు: కేంద్రం క్లారిటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన జవాన్లపై దాడి జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అవుతున్న నకిలీ వీడియోపై కేంద్రం స్పందించింది...

సల్మాన్‌ఖాన్‌ (బాలీవుడ్‌) రాయని డైరీ

కరణ్‌ ఫోన్‌ చేసి, ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్‌’’ అన్నాడు! ‘ఏం చేస్తున్నావ్‌?’ అని అతడు ఎప్పుడూ  అడగడు. అతడు ఫోన్‌ చేసినప్పుడు...

Latests News

Revanth reddy: ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావులేదు: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తె...

Karthi heaps praise on 'kumbalangi nights'

Directed by Madhu Narayanan, the film was scripted by Syam Pushkaran. It told the story of four brothers played by the l...

ఐపీఎల్‌ స్పాన్సర్‌ ఎవరు?  

ఐపీఎల్‌–2020కి  ‘వివో’ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ముంబై: ఇండియన్‌ ప్రీమియర్...

Stories | short stories with moral | nithi kathalu - eenadu

కస్తూరీ పరిమళం ‘‘నీకు మైనుద్దీన్‌ అని ఎవరు పేరు పెట్టారోగానీ, ఎక్కడైనా మైనంలా అతుక్కుపోతూ ఉంటావు. ప్రాణస్నేహితుడు పల్లె ...

Vijay sethupathi, jayaram's hit movie to release in telugu as 'radio madhav' photos - filmibeat

To Start receiving timely alerts please follow the below steps: * Click on the Menu icon of the browser, it opens up a l...

Top