Miss world 2025: అందాల భామల హంస నడక.. అట్టహాసంగా మిస్‌వరల్డ్‌ 2025 గ్రాండ్‌ ఫినాలే

Eenadu

Miss world 2025: అందాల భామల హంస నడక.. అట్టహాసంగా మిస్‌వరల్డ్‌ 2025 గ్రాండ్‌ ఫినాలే"

Play all audios:

Loading...

హైదరాబాద్‌: ప్రపంచ సుందరి-2025 ఫైనల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్‌ తారల ప్రదర్శనల నడుమ హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా (miss world 2025) ఈ పోటీలు జరుగుతున్నాయి. మిస్‌


వరల్డ్‌ 2025 కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు 108 దేశాల అందాల భామలు పోటీ పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పోటీల్లో సత్తా చాటి 16 మంది క్వార్టర్స్‌కు ఎంపికయ్యారు. చివరి రౌండ్‌లో


అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక  చేస్తారు. ఈ నలుగురిలో తుది ప్రశ్న ద్వారా  న్యాయనిర్ణేతలు మిస్‌వరల్డ్‌ను ప్రకటించనున్నారు. ఫైనల్‌ పోటీలకు


జడ్జిలుగా జడ్జిలుగా.. జూలియా మోర్లీ, సోనూ సూద్, సుధా రెడ్డి, రానా దగ్గుబాటి, జయేష్ రంజన్, మనూషి చిల్లర్, నమ్రత శిరోద్కర్, డోనా వాళ్ష్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ చేనేత వస్త్రాలతో రూపొందించిన


భారతీయ సంప్రదాయ వస్త్రాలతో కంటెస్టెంట్‌లు ఆకట్టుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్న ప్రభాకర్‌, పలువురు ప్రజాప్రతినిధులు


హాజరయ్యారు.


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Miss world 2025: అందాల భామల హంస నడక.. అట్టహాసంగా మిస్‌వరల్డ్‌ 2025 గ్రాండ్‌ ఫినాలే

హైదరాబాద్‌: ప్రపంచ సుందరి-2025 ఫైనల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్‌ తారల ప్రదర్శనల నడుమ హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేది...

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. సైన్యం విడుదల చేసిన ప్రత్యేక వీడియో చూశారా?

పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సంబంధించి భారత సైన్యం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇ...

Hari hara veeramallu: స్పృహ తప్పి పడిపోయిన ‘హరి హర వీరమల్లు’ నిర్మాత.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు

ఇంటర్నెట్‌ డెస్క్: ‘హరి హర వీరమల్లు’ నిర్మాత ఎ.ఎం.రత్నం స్పృహ తప్పి పడిపోయారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయ...

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/05/2025)

మేషం ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో ప్రేమగా...

Liquor scam: ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారు?.. లిక్కర్‌ స్కామ్‌ నిందితులకు సిట్‌ ప్రశ్నల వర్షం

లిక్కర్‌ స్కామ్‌లో నిందితుల విచారణ తొలిరోజు ముగిసింది. సిట్‌ చీఫ్‌ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో నలుగురు నిందితులను వేర్వేరుగ...

Top