Revanth reddy: హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Revanth reddy: హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి"
Play all audios:
దిల్లీ: నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. హైదరాబాద్ మెట్రోకు త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మెట్రోకు త్వరగా అనుమతి
ఇచ్చేలా పట్టణాభివృద్ధిశాఖను ఆదేశించాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తరభాగానికి, దక్షిణ భాగానికి ఒకేసారి ఆర్థిక, మంత్రివర్గ అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం భూసేకరణకు 50శాతం
ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా గ్రీన్‌ఫీల్డ్ రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమీపంలో
డ్రై పోర్టు ఏర్పాటు చేస్తామని, ఈ డ్రైపోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానానికి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు.
Trending News
Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...
సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగుసోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...
కాస్ట్‌లీ కరోనా టెస్టులు!సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...
Odisha news | latest odisha news - eenaduవిజిలెన్స్ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు చిక్కారు. ఒడిశ...
Khammam news | latest khammam news - eenaduసిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్ శుద్ధి ప్...
Latests News
Revanth reddy: హైదరాబాద్ సమీపంలో డ్రై పోర్టు ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్రెడ్డిదిల్లీ: నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. హైదరాబాద్ మెట్రోకు ...
Javed akhtar: పాకిస్థాన్ కంటే నరకం మేలు: జావేద్ అక్తర్పాకిస్థానా, నరకమా? అనే పరిస్థితి వస్తే నరకాన్నే ఎంచుకుంటానని రచయిత జావేద్ అక్తర్ అన్నారు. ఓ పుస్తకావిష్కరణలో ఆయన మాట్ల...
Hyderabad: గుల్జార్‌హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం.. ముగిసిన క్లూస్ టీమ్ విచారణచార్మినార్ గుల్జార్‌హౌస్ సమీపంలో ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై క్లూస్ టీమ్ అధికారుల విచారణ పూర్తయింది. హైదరాబాద...
Andaman: భారత్ క్షిపణి పరీక్షలు.. అండమాన్ నికోబార్ గగనతలం మూసివేతమే 23-24 తేదీల్లో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అండమాన్ నికోబార్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు సంబంధ...
Sajjanar: శెభాష్.. స్మార్ట్‌ఫోన్ ముట్టుకోకుండా సివిల్స్ కొట్టావమ్మా: సజ్జనార్ ప్రశంసఇటీవల యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 11వ ర్యాంకుతో అదరగొట్టిన ఇట్టబోయిన సాయి శివానిని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్...