Eng vs ind: టీమ్‌ఇండియా ఇంగ్లండ్‌ టూర్‌.. జైస్వాల్‌తో కలిసి గిల్‌ ఓపెనింగ్‌ చేయడా..?

Eenadu

Eng vs ind: టీమ్‌ఇండియా ఇంగ్లండ్‌ టూర్‌.. జైస్వాల్‌తో కలిసి గిల్‌ ఓపెనింగ్‌ చేయడా..?"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు టీమ్‌ఇండియా (Team India) సిద్ధమవుతోంది. రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో.. సారథ్య బాధ్యతలు ఎవరికి


అప్పగిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జట్టు కూర్పుపైనా వార్తలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్‌తో శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఓపెనింగ్‌ చేసే అవకాశాలు లేవని ఓ క్రీడా ఛానల్‌


పేర్కొంది. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌లో మార్పులు చేయాలనుకుంటున్నాడని.. జైస్వాల్‌తో కలిసి కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) ఓపెనింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని


తన కథనంలో పేర్కొంది. అప్పుడు గిల్‌ను నంబర్‌ 4 స్థానంలో ఆడించనున్నట్లు తెలుస్తోంది. * వివాదంలో పంజాబ్‌ జట్టు.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా! ఇక శుభ్‌మన్‌ గిల్‌ టీమ్‌ఇండియాకు సారథ్య బాధ్యతలు


వహించడం ఖాయంగా కనిపిస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరగకపోతే తప్ప.. గిల్‌కు కెప్టెన్సీ అప్పగించడం లాంఛనమేనని చెబుతున్నారు. దేశీయంగా అద్భుత ప్రదర్శన చేసిన సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌లకు


టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ శనివారం టీమ్‌ఇండియా జట్టును ప్రకటించనుంది.


Trending News

‘క్రికెట్‌ సెలక్షన్‌’ను ప్రత్యక్ష ప్రసారం చేయాలి

ముంబై: భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్...

కరోనా నేర్పిన పాఠాలు

కరోనా వైరస్‌ మహమ్మారిపై మన దేశం ఎడతెగకుండా పోరు సాగిస్తున్నా ఆ కేసుల సంఖ్య 2,07,000 దాటిపోయింది. ఆ వైరస్‌ దండయాత్ర మొదలె...

‘దేవుడి అనుగ్రహం కలగాలంటే బిడ్డను బలివ్వాల్సిందే’

న్యూఢిల్లీ: డాక్టర్లు, సైంటిస్టులు కన్నా బాబాలు, సాధువులపైనే మన జనాలకు నమ్మకం ఎక్కువ. వారు చెప్తే ఎలాంటి కష్టమైన పని అయి...

Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, బ్రహ్మోస్‌ క్షిపణులతో కరాచీ పోర్టు దిగ్బంధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా...

Usa: హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు.. ట్రంప్‌ నిర్ణయాన్ని అడ్డుకున్న న్యాయమూర్తి

అమెరికా: ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి (Harward University) వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్...

Latests News

Eng vs ind: టీమ్‌ఇండియా ఇంగ్లండ్‌ టూర్‌.. జైస్వాల్‌తో కలిసి గిల్‌ ఓపెనింగ్‌ చేయడా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు టీమ్‌ఇండియా (Team India) సిద్ధమవుతోంది. రోహిత్‌ శర్మ టెస్టు...

Harvard: మానవ శరీర భాగాలు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయం.. ‘హార్వర్డ్‌’ మాజీ ఉద్యోగి నిర్వాకం

ఇంటర్నెట్‌ డెస్క్‌: హార్వర్డ్‌ యూనివర్సిటీ వైద్య విభాగానికి (Harvard Medical School)  దానంగా ఇచ్చిన మృతదేహాల నుంచి శరీర ...

నా బర్త్‌డే కేక్‌ నేనే తయారు చేసుకున్నా

‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ (2016), ‘జెంటిల్‌మేన్‌’ (2016), ‘ఒక్కక్షణం’ (2017) చిత్రాల్లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల చేత మంచి మ...

విస్తరిస్తున్న నోకియా: త్వరలో మరిన్ని ఉత్పత్తులు

సాక్షి, ముంబై: ప్రముఖ సంస్థ నోకియా వ్యాపార విస్తరణలో దూకుడును ప్రదర్శిస్తోంది. భారతదేశంలో, నోకియా స్మార్ట్  టీవీలు, ఏసీల...

Astrology 2023 : ఈ 4 రాశుల పిల్లలు ప్రతి పనిలోనూ నంబర్ 1.. టార్గెట్ ఫిక్స్ అయితే రీచ్ అవ్వాల్సిందే

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Top