Ttd: తితిదే ట్రస్ట్‌కు ఎన్‌ఆర్‌ఐ భారీ విరాళం

Eenadu

Ttd: తితిదే ట్రస్ట్‌కు ఎన్‌ఆర్‌ఐ భారీ విరాళం"

Play all audios:

Loading...

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌కు అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ భాగవతుల ఆనంద్‌మోహన్‌ భారీ విరాళం అందజేశారు. తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ట్రస్ట్‌కు అమెరికాలోని

బోస్టన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ భాగవతుల ఆనంద్‌మోహన్‌ భారీ విరాళం అందజేశారు. తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుని క్యాంప్‌ కార్యాలయంలో కలిసి విరాళం డీడీలను అందజేశారు. ఎస్వీ ప్రాణదాన‌ ట్రస్ట్‌కు

రూ.1,00,01,116లు, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ.10,01,116లు, ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్‌కు రూ.10,01,116లు, ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్‌కు రూ.10,01,116లు విరాళం ఇచ్చారు. ఈసందర్భంగా

ఆనంద్‌మోహన్‌ను  తితిదే ఛైర్మన్‌ అభినందించారు.

Trending News

వాట్సాప్‌లో కొత్త రకం మాల్‌వేర్

వాట్సాప్‌ వినియోగదారులు కొత్త మాల్‌వేర్ బారిన పడుతున్నారనే వార్తలు వినిస్తున్నాయి. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్న ...

Network18 - sadak suraksha abhiyan: ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు.. నెట్‌వర్క్18 రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో సీవీ ఆనంద్

Published by: Last Updated:January 16, 2025 1:50 PM IST SADAK SURAKSHA ABHIYAN 2025: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ ...

Tirupati election result 2024 live updates: ysrc's gurumoorthy maddila has won lok sabha seat

TIRUPATI LOK SABHA ELECTION RESULT 2024 LIVE UPDATES: With the counting of votes for the 2024 Lok Sabha elections underw...

Zen technologies- divis labs: అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన జెన్‌ టెక్నాలజీస్‌ షేర్లు.. దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు 4% జంప్‌

Zen Technologies- Divis Labs: జెన్‌ టెక్నాలజీస్ షేర్లు నేడు ట్రేడింగ్‌ సెషన్‌లో అప్పర్‌ సర్క్యూట్‌ తాకాయి. దివీస్‌ ల్యాబ...

Daggubati purandeswari | latest daggubati purandeswari - eenadu

నాన్నే మా దైవం! కథానాయకుడిగా, మహానాయకుడిగా ఎన్టీఆర్‌ పోషించిన పాత్రల గురించి తెలుగువారికి తెలియంది లేదు...

Latests News

Ttd: తితిదే ట్రస్ట్‌కు ఎన్‌ఆర్‌ఐ భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్‌కు అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ భాగవతుల ఆనంద్‌మోహన్‌ భారీ విరాళం అందజేశారు. ...

Zen technologies- divis labs: అప్పర్‌ సర్క్యూట్‌ తాకిన జెన్‌ టెక్నాలజీస్‌ షేర్లు.. దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు 4% జంప్‌

Zen Technologies- Divis Labs: జెన్‌ టెక్నాలజీస్ షేర్లు నేడు ట్రేడింగ్‌ సెషన్‌లో అప్పర్‌ సర్క్యూట్‌ తాకాయి. దివీస్‌ ల్యాబ...

Daggubati purandeswari | latest daggubati purandeswari - eenadu

నాన్నే మా దైవం! కథానాయకుడిగా, మహానాయకుడిగా ఎన్టీఆర్‌ పోషించిన పాత్రల గురించి తెలుగువారికి తెలియంది లేదు...

Uk: పీవోకే ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయాలి: బ్రిటిష్ ఎంపీ

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ను బ్రిటిష్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ కొనియాడ...

Thummala nageswara rao | latest thummala nageswara rao - eenadu

రాష్ట్రంలో మరిన్ని గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణం తెలంగాణలో రైతుల సౌకర్యార్థం మరిన్ని గోదాములు, శీతల గిడ్డంగులు నిర్మ...

Top