London: థేమ్స్నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యతెప్పోత్సవం
London: థేమ్స్నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యతెప్పోత్సవం"
Play all audios:
శ్రీవేంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఎస్వీబీటీసీసీ) ఆధ్వర్యంలో యూరప్‌లో ఖండంలోనే మొదటి సారిగా థేమ్స్ నదిపై బ్రే, మైదన్హెడ్ వద్ద అత్యంత భక్తిశ్రద్ధలతో తెప్పోత్సవాన్ని(దివ్య
తెప్పోత్సవం) నిర్వహించారు. లండన్: శ్రీవేంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఎస్వీబీటీసీసీ) ఆధ్వర్యంలో యూరప్‌లో ఖండంలోనే మొదటి సారిగా థేమ్స్ నదిపై బ్రే, మైదన్హెడ్ వద్ద అత్యంత
భక్తిశ్రద్ధలతో తెప్పోత్సవం (దివ్య తెప్పోత్సవం) నిర్వహించారు. యూరప్‌లోని హిందూ ప్రవాసభారతీయుల ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఇదో మైలురాయి. విదేశీ నేలపై తొలిసారి జరిపిన భక్తి పర్వదినంగా ఈ
కార్యక్రమం నిలిచిపోయిందని భక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి.. గోవిందా గోవిందా నామస్మరణల మధ్య థేమ్స్ నదిలో
విహరించారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, రెండు విడతలుగా సాగిన ఈ భక్తి నౌకా యాత్ర, బ్రిటిష్ వాతావరణంలో దక్షిణ భారతీయ ఆలయాల అనుభూతిని అందించింది. వేద పారాయణం, భజనలు, సామూహిక అర్చనలతో
ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిన కార్యక్రమానికి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ అపూర్వ ఘట్టాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎస్వీబీటీసీసీ కృతజ్ఞతలు తెలిపింది.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
నేత కార్మికులకు అండగా సీఎం జగన్'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ క్రాష్ గురించి చెప్పిన రిచ్ డాడ్ పూర్ డా...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతంశిరీష, వెంకటేష్ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...
Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...
Latests News
London: థేమ్స్నదిలో ఘనంగా శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యతెప్పోత్సవంశ్రీవేంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఎస్వీబీటీసీసీ) ఆధ్వర్యంలో యూరప్‌లో ఖండంలోనే మొదటి సారిగా థేమ్స్ నదిపై...
Top ten news @ 5pm: ఈనాడు. నెట్లో టాప్ 10 వార్తలు @ 5pm (nov 17)1. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు: మంత్రి పొన్నం తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రే...
Marco rubio: భారత్-పాక్ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా: మార్కో రూబియోఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించాలని భారత్, పాకిస్థాన్‌కు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూచించారు. ఇంటర్నెట్డెస్...
Virat kohli: poll: టెస్టులకు విరాట్ గుడ్‌బై.. ఆయన స్థానాన్ని భర్తీ చేసేదెవరు?ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ...
Trivikram: సిరివెన్నెల పాటల్లో అలాంటివి 3 వేలు: త్రివిక్రమ్ఇంటర్నెట్ డెస్క్: సినిమాలో మాటలు రాయడం కంటే పాటలు రాయడమే కష్టమన్నారు దర్శకుడు త్రివిక్రమ్. ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ చివరి ఎ...