Vijay sethupathi: గుర్తింపు లేనప్పుడు సాయం చేయడం గొప్ప విషయం: విజయ్ సేతుపతి
Vijay sethupathi: గుర్తింపు లేనప్పుడు సాయం చేయడం గొప్ప విషయం: విజయ్ సేతుపతి"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: తన నటనతో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ప్రస్తుతం ‘ఏస్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. దర్శకుడు ఆర్ముగ కుమార్‌కు జీవితమంతా రుణపడి ఉంటానన్నారు. తాను నటుడిగా కెరీర్ ప్రారంభించడానికి ఆయనే కారణమన్నారు.
ఆర్ముగ కుమార్ వల్లే తనకు ‘96’ సినిమాలో అవకాశం వచ్చిందన్నారు. ‘‘మొదటిసారి అవకాశం కోసం వెతుకుతున్నప్పుడు ‘వర్ణం’ అనే సినిమాకు ఆడిషన్‌కు వెళ్లాను. అక్కడికి వెళ్లాక సన్నివేశం చెప్పి డైలాగులు
కూడా నన్నే రాసుకొని నటించమని అడిగారు. నేను డైలాగులు కూడా రాయగలనని అప్పుడే తెలుసుకున్నాను. ఆర్ముగ కుమార్ ఆ టీమ్‌కు నా పేరు సిఫార్స్ చేశారు. అలా ఆ సినిమాలో అవకాశం వచ్చింది. అలాగే కల్ట్
క్లాసిక్ మూవీ ‘96’లో నేను నటించడానికి కూడా ఆయనే కారణం. ‘దయచేసి ఒకసారి ఈ సినిమాకు విజయ్ సేతుపతి ఆడిషన్ తీసుకోండి. పాత్రకు సరిపోడు అనుకుంటే తిరస్కరించండి’ అని ఆర్ముగ కుమార్ ‘96’ టీమ్‌కు
వెల్లడించారు. మనకు ఒక స్థాయి వచ్చాక ఎవరైనా మనకు సాయం చేస్తారు. కానీ, మనం ఎవరో తెలియనప్పుడు కూడా సాయం చేయడం గొప్ప విషయం. ఆ సాయం చిమ్మ చీకటిలో నిండిన ఇంటిలో దీపం వెలిగించడం లాంటింది. ఆరోజు నా
జీవితంలో ఆ దీపాన్ని వెలిగించిన వ్యక్తి ఆర్ముగ కుమార్. అతడికి రుణపడి ఉంటాను’’ అని విజయ్ సేతుపతి చెప్పారు. * బాబాయ్.. ఏది ఏమైనా నీకు అండగా ఉంటా: మనోజ్‌పై నారా రోహిత్ పోస్ట్ ప్రస్తుతం
విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘ఏస్’ (Ace) విడుదలకు సిద్ధంగా ఉంది. ఆర్ముగకుమార్ దర్శకుడు. తమిళంతో పాటు, తెలుగులోనూ మే 23న ఈ చిత్రం
ప్రేక్షకుల ముందుకురానుంది.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ఢీకొని తల్లి, కుమారుడు మృతిఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన తాటి ముంజలు కొంటున్న వారిపైకి కారు దూసు...
పదేళ్లకే పిల్లల్లో బీపీ, మధుమేహం.. కారణం ఇదే : డాక్టర్ రిమా దాదాదిల్లీ: విద్యార్థుల్లో అధిక మధుమేహాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పాఠశాలల్లో ‘షుగర్ బోర్డు’లను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ(C...
Fact check: ఆ కాన్వాయ్‌పై దాడి వీడియో నిజం కాదు: కేంద్రం క్లారిటీఇంటర్నెట్ డెస్క్: మన జవాన్లపై దాడి జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్న నకిలీ వీడియోపై కేంద్రం స్పందించింది...
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలుసాక్షి, సిటీబ్యూరో: మొహర్రం ఊరేగింపు నేపథ్యంలో మంగళవారం పాతబస్తీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవ...
Latests News
Vijay sethupathi: గుర్తింపు లేనప్పుడు సాయం చేయడం గొప్ప విషయం: విజయ్ సేతుపతిఇంటర్నెట్ డెస్క్: తన నటనతో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ప్రస్త...
Vijay deverakonda: మీ భాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా?.. : విజయ్ దేవరకొండ సమాధానమిదే‘లైగర్’ (Liger) తర్వాత తాను ఎంతో మారానని నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తెలిపారు. ఆ సినిమా రిజల్ట్ విషయంలో ...
Chiru 157: చిరంజీవి - అనిల్ రావిపూడి చిత్రం.. హీరోయిన్‌గా ఆమే ఫిక్స్అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఒక సినిమా పట్టాలెక్కిన వి...
Ramoji film city: రామోజీ ఫిల్మ్‌సిటీకి మిస్‌వరల్డ్ పోటీదారులుహైదరాబాద్: మిస్‌వరల్డ్ పోటీదారులు శనివారం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీకి విచ్చేశారు. ప్రత్యేక బస్సుల్లో...
Simbu: బీప్ సాంగ్.. రెడ్‌కార్డ్.. : కాంట్రవర్సీపై శింబు కన్నీళ్లుతన తదుపరి చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life) ఈవెంట్‌లో నటుడు శింబు (Simbu) కన్నీటి పర్యంతమయ్యారు. తన సినీ కెరీర్, తగిలిన ఎ...