Tourist family: రాజమౌళి మెచ్చిన మూవీ: ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Eenadu

Tourist family: రాజమౌళి మెచ్చిన మూవీ: ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌"

Play all audios:

Loading...

శశికుమార్‌, సిమ్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’. ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) మెచ్చిన కామెడీ డ్రామా


మూవీ ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ (Tourist Family) ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘జియో హాట్‌స్టార్‌’ (Jio Hotstar)లో జూన్‌ 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. శశికుమార్‌, సిమ్రన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు


అభిషాన్‌ జీవింత్‌ తెరకెక్కించిన ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలైంది. ‘‘అద్భుతమైన సినిమా చూశా. హృదయాన్ని కదిలించింది. కడుపుబ్బా నవ్వించింది. అభిషాన్‌ గొప్పగా రచించి, డైరెక్షన్‌ చేశారు. ఇటీవల


కాలంలో చూసి బెస్ట్‌ సినిమా ఇది. మీరూ తప్పకుండా చూడండి’’ అని ఈ సినిమాని ఉద్దేశించి కొన్ని రోజుల క్రితం పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌ హీరోలు రజనీకాంత్‌, సూర్య, శివకార్తికేయన్‌


టాలీవుడ్‌ హీరో నాని తదితరులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.75 కోట్లు వసూలు చేయడం విశేషం.  ఇదీ కథ: ధర్మదాస్‌ అలియాస్‌ దాస్‌


(శశికుమార్‌).. భార్య వాసంతి (సిమ్రన్‌), కుమారులతో కలిసి శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా వస్తాడు. వీళ్ల వివరాలు ఎవరికీ తెలియకుండా ఉండేలా దాస్‌ బావమరిది తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎవరితోనూ


మాట్లాడొద్దని, ఏ విషయాలు చెప్పొద్దని దాస్‌ ఫ్యామిలీకి చెప్పినా.. వారు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. అదే వారిని సమస్యల్లో చిక్కుకునేలా చేస్తుంది. ఓ బాంబు బ్లాస్ట్‌కు దాస్‌ కుటుంబం కారణమని


పోలీసులు గుర్తిస్తారు. మరి, నిజంగా ఆ ఘటనకు దాస్‌ కుటుంబమే కారణమా? అన్నది ఆసక్తికరం. 


Trending News

కరోనా‌ సెకండ్‌ వేవ్‌ వస్తోంది

బుధవారం కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందని, ఇప్పటికే...

duduku | TechCrunch

SAVE NOW THROUGH JUNE 4 FOR TECHCRUNCH SESSIONS: AI SAVE $300 ON YOUR TICKET TO TC SESSIONS: AI—AND GET 50% OFF A SECOND...

Nadendla manohar: రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసరాలు.. డీలర్లు సిద్ధం కావాలి: మంత్రి నాదెండ్ల

విజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ ...

వేలి ముద్రలు పడకపోయినా రేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రేషన్‌ సరుకులు తీసుకొనే క్రమంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న వేలి ముద్రల సమస్యను పరి...

Us: క్లాస్‌లు ఎగ్గొట్టినా.. వీసా రద్దు: విదేశీ విద్యార్థులకు అమెరికా వార్నింగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ.. వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న అగ్రరాజ్యం ...

Latests News

Tourist family: రాజమౌళి మెచ్చిన మూవీ: ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

శశికుమార్‌, సిమ్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’. ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఇంటర్నెట్‌...

NISHABDHAM MOVIE DOWNLOAD ON FILMYZILLA

Advertisement Live Breaking News: Bangalore Stampede: PM Narendra Modi Expresses Grief As 11 Die Outside Chinnaswamy Sta...

Video: revanth reddy sworn in as cm of telangana, bhatti vikramarka his deputy

Anumula Revanth Reddy on Thursday took oath as Chief Minister of Telangana, becoming the first Congress CM of the younge...

Ajit doval: ఎస్‌-400 ముందస్తు డెలివరీ కోసం.. రష్యాకు డోభాల్‌..

దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మే 27 నుంచి 29 వరకు భద్రతా...

Mumbai indians: ముంబయి ఇండియన్స్‌ టాప్‌-2లోకి దూసుకుపోవాలంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ (IPL) 2025 సీజన్‌లో భాగంగా బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో మ...

Top