Shilpa shirodkar: శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్ పాజిటివ్
Shilpa shirodkar: శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్ పాజిటివ్"
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: తాను కొవిడ్ బారిన పడినట్టు బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa shirodkar) తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా
ధరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. శిల్ప త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘కొవిడ్ జర్నీ మళ్లీ మొదలైందా?’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
సింగపూర్, హాంకాంగ్, థాయ్‌లాండ్..తదితర దేశాల్లో ఇటీవల కొవిడ్ కొత్త కేసులు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. మహేశ్‌బాబు సతీమణి నమత్రా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్. ఈ బాలీవుడ్ నటి
‘బ్రహ్మ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. పలు హిందీ సీరియళ్లలో కీలక పాత్రలు పోషించిన ఆమె ‘బిగ్‌బాస్ 18’ (హిందీ) కంటెస్టెంట్. భారత్‌లో కొవిడ్ పరిస్థితి అదుపులోనే ఉంది: కేంద్రం మరోవైపు,
సింగపూర్, హాంకాంగ్ సహా పలు దేశాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నట్టు వస్తోన్న వార్తలతో కేంద్రం అప్రమత్తమైంది. మన దేశంలో కొవిడ్ 19 పరిస్థితి అదుపులోనే ఉందని అధికారిక వర్గాలు సోమవారం
పేర్కొన్నాయి. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పలు విభాగాల అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. భారత్‌లో కొవిడ్ పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉన్నట్లు అధికారిక
వర్గాలు తెలిపాయి. మే 19 నాటికి దేశంలో 257 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ కేసుల్లో తేలికపాటి లక్షణాలే ఉన్నాయని.. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు తెలిపాయి.
Trending News
20 వరకు కట్టుదిట్టంగా లాక్డౌన్సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్ బాగా అమలవుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పే...
నాలుగేళ్ల ప్రేమ విషాదాంతంశిరీష, వెంకటేష్ _నాలుగేళ్ల వాళ్ల ప్రేమ విషాదంతో ముగిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి చేస్తామని పెద్ద వాళ్లు చెప్పినా ఇంతలో...
Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగోAP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...
Virat kohli: కోహ్లీ మరికొంతకాలం టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాల్సింది: సయ్యద్ కిర్మాణివిరాట్కోహ్లీ ఇంకొంతకాలం ఆడి ఉండాల్సింది. అతడిలో ఇంకా ఎంతో టెస్ట్ క్రికెట్ దాగిఉందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సయ్య...
Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...
Latests News
Shilpa shirodkar: శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్ పాజిటివ్ఇంటర్నెట్ డెస్క్: తాను కొవిడ్ బారిన పడినట్టు బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa shirodkar) తెలిపారు. సోషల్ మీడి...
ఈ మొక్క రక్తంలో చెక్కరను తొలగిస్తుంది.. పాము విషానికి దివ్య ఔషధం..!గుడ్మార్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మహిళల్లో మధుమేహం, బీపీ, ఊబకాయం, కాలేయ వ్యాధి, చర్మ సంబంధ...
Pawan kalyan - shruti hassan: పవన్ కల్యాణ్ ఆ విషయంలో తోపు అంటున్న శ్రుతి!Published by: Last Updated:February 27, 2021 9:59 PM IST PAWAN KALYAN - SHRUTI HASSAN: మీరేమైనా చెప్పండి! ఎన్నయినా చెప్...
Donald trump: భారత్ నోటి దగ్గర ‘యాపిల్’ లాగేస్తున్న ట్రంప్..ఇంటర్నెట్‌డెస్క్: యాపిల్ తయారీ ప్లాంట్లు తరలివస్తాయని ఆశలు పెట్టుకొన్న భారత్‌కు నిరాశే మిగిలేట్లు ఉంది. అమెరికా అధ్యక్...
Tamilnadu news | latest tamilnadu news today - eenaduContents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, w...