Tourist family: ఇటీవల చూసిన బెస్ట్ సినిమా ఇదే.. కొత్త మూవీపై రాజమౌళి రివ్యూ..
Tourist family: ఇటీవల చూసిన బెస్ట్ సినిమా ఇదే.. కొత్త మూవీపై రాజమౌళి రివ్యూ.."
Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: మే ప్రారంభంలో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family). అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై
ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు పోస్ట్‌లు పెట్టగా.. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) దీనిపై ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. ఈ పోస్ట్‌కు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’
దర్శకుడు అభిషాన్ జీవింత్ స్పందిస్తూ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘అద్భుతమైన సినిమా చూశాను. హృదయాన్ని కదిలించింది. కడుపుబ్బా నవ్వించింది. ప్రారంభం నుంచి చివరి సన్నివేశం వరకూ ఎంతో ఆసక్తిగా ఉంది.
అభిషాన్ గొప్పగా రచించి డైరెక్షన్ చేశారు. ఇటీవల కాలంలో చూసి బెస్ట్ సినిమా ఇది. మీరంతా కూడా కచ్చితంగా చూడండి’’ అని పోస్ట్ పెట్టారు. దీనికి అభిషాన్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన సినిమాలను ఎంతో ఆశ్చర్యంగా చూసేవాడిని. అలాంటిది ఆయన నా సినిమాను ప్రశంసించారు. నా పేరు పలికారు. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అని పోస్ట్
పెట్టారు. * రోజూ రాత్రి భర్త పెట్టే గురకతో యుద్ధం చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! మే 1న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ విజయవంతంగా థియేటర్స్‌లో రన్ అవుతోంది. ఇటీవలే ఈ
సినిమాను రజనీకాంత్ ప్రశంసించారు. అలాగే శివకార్తికేయన్ ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకోవడంతో దీన్ని జపాన్‌లోనూ విడుదల చేయనున్నారు. మే 24న జపాన్‌లో ఈ
చిత్రం విడుదల కానున్నట్లు టీమ్ తెలిపింది.
Trending News
Shani remedy: శనిగ్రహం నుండి వరుస కష్టాలు.. పరిహారం కోసం ఇలా చేయండిPublished by: Last Updated:June 11, 2024 9:26 PM IST SHANI VAKRI BAD EFFECT ON ZODIAC SIGN AND ITS REMEDY: ఈ 3 రాశులకు శ...
Andhra pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయంPublished by: Last Updated:April 05, 2021 3:06 PM IST ఛత్తీస్‌గఢ్ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన...
Vivek plays a retired police officer in 'vellai pookkal'The technical crew of _Vellai Pookkal_ includes Ramgopal Krishnaraju for music composition, with Jerald Peter cranking t...
Movie review: సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. జెన్యూన్ రివ్యూ చెప్పేసిన అభిమానులు..Reported by: Published by: Last Updated:January 14, 2025 3:47 PM IST కాకినాడ జిల్లాలో 'సంక్రాంతికి వస్తున్నాం'...
Murti latest news in hindi, photos, videos on murti inextlive jagranदेश को दिल देने वाली कविता कृष्णमूर्ति का आज है जन्मदिन bollywood-masala7 years ago बॉलीवुड में अपने जबरदस्त गानों से लो...
Latests News
Tourist family: ఇటీవల చూసిన బెస్ట్ సినిమా ఇదే.. కొత్త మూవీపై రాజమౌళి రివ్యూ..ఇంటర్నెట్ డెస్క్: మే ప్రారంభంలో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family). అభిషాన్ జీవింత్...
Ayodhya ram mandir live updates: అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడుAyodhya Ram Mandir inauguration Live Updates: భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ఇవాళ ...
Ind vs pak మ్యాచ్ రద్దయితే సూపర్ 4కు పాకిస్తాన్.. మరి టీమిండియా పరిస్థితి ఏంటి?CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...
Real cast away: 32 ఏళ్లుగా.. ఒంటరిగా.. దీవిలో జీవించిన 81 ఏళ్ల పెద్దాయనPublished by: Last Updated:April 28, 2021 12:05 PM IST REAL CAST AWAY: మనిషి సంఘజీవి. ఒంటరిగా బతకడం కష్టం. మరి అతను ఎలా ...
Gaddar film awards: ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది.. తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాణ సంస్థల కృతజ్ఞతలుఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ నిర్మాణసంస్థలు కృతజ్ఞతలు తెలిపాయి. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం గద్దర్ అ...