Ntr: చిరంజీవి, బాలకృష్ణ ‘నాటు నాటు’కు డ్యాన్స్‌ వేస్తే?.. ఎన్టీఆర్ ఏమన్నారంటే..

Eenadu

Ntr: చిరంజీవి, బాలకృష్ణ ‘నాటు నాటు’కు డ్యాన్స్‌ వేస్తే?.. ఎన్టీఆర్ ఏమన్నారంటే.."

Play all audios:

Loading...

లండన్‌లో ఘనంగా జరిగిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’. ఇందులో చిరంజీవి, బాలకృష్ణల గురించి ప్రస్తావించిన తారక్‌. ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ప్రపంచం ముందు భారతీయ సినిమా సత్తా


చాటింది. పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకొని ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఆ పేరు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉంది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌


ఆల్బర్ట్‌ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’ నిర్వహించారు. రాయల్‌ ఫిల్‌ హార్మోనిక్‌ కాన్సర్ట్‌ ఆర్కెస్ట్రాతో కలిసి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన ప్రదర్శనతో అతిథులను మంత్రముగ్దుల్ని


చేశారు. ఈవెంట్‌కు హీరోలు ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram Charan), డైరెక్టర్‌ రాజమౌళి (Rajamouli) హాజరయ్యారు. ఇందులో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. చిరంజీవి, బాలకృష్ణల గురించి ప్రస్తావించారు. ‘నాటు


నాటు’లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు డ్యాన్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాట గురించి తారక్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ పాటలో నా బెస్ట్‌ ఫ్రెండ్ రామ్‌చరణ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఎప్పటికీ


మర్చిపోలేను. చిరంజీవి ఎంతగొప్ప డ్యాన్సరో మనందరికీ తెలుసు. అలాగే మా బాబాయ్‌ బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్‌. వీళ్లిద్దరూ కలిసి నాటునాటుకు డ్యాన్స్ వేస్తే.. అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో


మిగిలిపోతుంది’’ అని అన్నారు. దీంతో హాల్‌ మొత్తం కేరింతలతో మారుమోగింది. ఇక ఇదే వేదికపై తారక్‌కు ముందస్తుగా చరణ్‌ పుట్టినరోజు విషెస్‌ చెప్పి ప్రేమగా హత్తుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన


వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  * ఈ సినిమా నచ్చకుంటే టికెట్‌ డబ్బులు వెనక్కి అడగొచ్చు: నవీన్‌ చంద్ర ఈ ఈవెంట్‌లో మహేశ్ బాబు కూడా పాల్గొంటారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన


రాజమౌళితో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో లండన్ వేదికపై ఈ చిత్రానికి (SSMB 29) సంబంధించిన అప్‌డేట్ ఏమైనా పంచుకుంటారేమోనని అభిమానులు భావించారు. అయితే, కొన్ని కారణాల వల్ల మహేశ్‌ ఈ


ఈవెంట్‌కు హాజరుకాలేదని సమాచారం.


Trending News

Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలి

మరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...

Youtube | latest youtube - eenadu

ఊరు... పల్లె‘టూరు’! చూడాలే కానీ పల్లెల్లో ఎన్నో వింతలూ విడ్డూరాలూ! వినాలేగానీ ప్రతి పల్లెదీ ఆసక్తికరమైన కథే..! తెలుగు రా...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Shashi tharoor: ’శశిథరూర్‌ లక్ష్మణ రేఖ దాటారు’.. సొంత పార్టీలోనే విమర్శలు

భారత్‌- పాకిస్థాన్‌ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో శశిథరూర్‌ లక్ష్మణ రేఖ దాటారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇంట...

Anagani satya prasad | latest anagani satya prasad - eenadu

అమర వీరుడు మురళీనాయక్‌కు నివాళులర్పించిన మంత్రులు లోకేశ్‌, అనగాని దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు మం...

Latests News

Ntr: చిరంజీవి, బాలకృష్ణ ‘నాటు నాటు’కు డ్యాన్స్‌ వేస్తే?.. ఎన్టీఆర్ ఏమన్నారంటే..

లండన్‌లో ఘనంగా జరిగిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌ లైవ్‌ కాన్సర్ట్‌’. ఇందులో చిరంజీవి, బాలకృష్ణల గురించి ప్రస్తావించిన తారక్‌. ఇంటర్నెట...

Aadhaar: ప్రజలకు అదిరే గుడ్ న్యూస్.. ఆధార్‌ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం

పోస్టాఫీసుల్లో ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ కార్డులో పేరు, ఇమెయిల్ చిరునామా, మొబైల్ ...

Ap eapcet 2025: ఏపీ ఈఏపీసెట్‌ రాస్తున్నారా? మీ సందేహాలకు సమాధానాలివిగో

AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సందేహాలు.. వాటికి సమాధానాలేంటో చూద్దాం..! By Features Desk Publish...

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర...

Cong releases cd of uma bharti calling modi 'vinash purush'

Congress on Thursday sought to embarrass BJP by releasing a three-year-old video in which senior party leader Uma Bharti...

Top