Nani: ఆ సంతృప్తినీ పాక్‌కు మిగల్చకూడదు: నాని ఆసక్తికర వ్యాఖ్యలు

Eenadu

Nani: ఆ సంతృప్తినీ పాక్‌కు మిగల్చకూడదు: నాని ఆసక్తికర వ్యాఖ్యలు"

Play all audios:

Loading...

హైదరాబాద్‌: తమ వల్ల భారత్‌లోని ఓ ప్రాంతంలో సినిమా సక్సెస్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ అయ్యిందన్న సంతృప్తినీ పాక్‌కు మనం మిగల్చకూడదన్నారు నటుడు నాని (Nani). ‘హిట్‌ 3’ (HIT 3) సక్సెస్‌ మీట్‌లో


మాట్లాడారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈవెంట్‌ అవసరమా? అనే చర్చలో భాగంగా టీమ్‌కు అలా సమాధానమిచ్చానని తెలిపారు. సాయుధ దళాలకు సెల్యూట్‌ చేశారు. ‘‘మేజర్‌’ సినిమా కోసం రీసెర్చ్‌ చేసే క్రమంలో


సైనికుల మైండ్‌సెట్‌ అర్థం చేసుకోగలిగా. వారు గర్వంగా మన కోసం ఫైట్‌ చేసేటట్టు మనం బతకాలని అనిపిస్తోంది’’ అని అడివి శేష్‌ అన్నారు. ‘‘మనమంతా ప్రశాంతంగా ఉంటున్నామంటే, సినిమాలు చూస్తున్నామంటే,


వేడుకలు చేసుకుంటున్నామంటే దానికి కారణం సైనికులు’’ అని శ్రీనిధి శెట్టి పేర్కొన్నారు. నాని హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 3’. ఈ నెల 1న బాక్సాఫీసు ముందుకొచ్చింది.


ఈసారి కామెడీ మూవీ: నాని ‘‘శైలేష్‌.. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న దర్శకుడు. ఇప్పటి వరకూ అతడు యాక్షన్‌ థ్రిల్లర్స్‌ చిత్రాలే తెరకెక్కించాడు. ఇటీవల నాకు ఓ పాయింట్‌ చెప్పాడు. ఈసారి మేం సినిమా


చేస్తే కామెడీ జానర్‌లోనే చేస్తాం’’ అని నాని తెలిపారు.


Trending News

Crime news: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...

China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనా

విదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది.  ఇంటర్నె...

Isi: పాక్‌ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌..

ISI ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్‌ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...

Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్‌ షెడ్యూలు విడుదల

స్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్‌ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...

Game changer: ‘గేమ్‌ఛేంజర్‌’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్‌ కీలక వ్యాఖ్యలు

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...

Latests News

Nani: ఆ సంతృప్తినీ పాక్‌కు మిగల్చకూడదు: నాని ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తమ వల్ల భారత్‌లోని ఓ ప్రాంతంలో సినిమా సక్సెస్‌ ఈవెంట్‌ క్యాన్సిల్‌ అయ్యిందన్న సంతృప్తినీ పాక్‌కు మనం మిగల్చక...

Music director raghu kunche's daughter raga pushyami & aasish varma marriage - filmibeat

Music Director, actor Raghu Kunche' s Daughter Raga Pushyami marriage held with Aasish Varma,Chiranjeevi, Director ...

Nem que me mordas, zé pereira!

“Viva eu, viva tu, viva o rabo do tatu!” – assim começava a esbórnia naqueles velhos carnavais, comemorados em altos bra...

అగ్రి గోల్డ్‌ బాధితులకు తీపి కబురు

సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్‌ బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీ...

Anand mahindra: ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్ట్‌

Anand Mahindra: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదేనంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ చిత్రాన్ని పం...

Top