Gangers: ఓటీటీలోకి యాక్షన్ కామెడీ మూవీ: ‘గ్యాంగర్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Gangers: ఓటీటీలోకి యాక్షన్ కామెడీ మూవీ: ‘గ్యాంగర్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?"
Play all audios:
సుందర్ సీ, వడివేలు, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘గ్యాంగర్స్’. ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఇంటర్నెట్ డెస్క్: స్వీయ దర్శకత్వంలో సుందర్ సీ (Sundar C) నటించిన సినిమా
‘గ్యాంగర్స్’ (Gangers). కేథరిన్ (Catherine Tresa), వాణీ భోజన్, వడివేలు కీలక పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ కామెడీ మూవీ తమిళ్లో ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా
తమిళ్‌తోపాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో సందడి చేయనుంది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో గురువారం (మే 15) నుంచి స్ట్రీమింగ్ కానుంది. * ‘కాలింగ్ బెల్’ ఎందుకు కొడతారో
తెలుసా?: ఆసక్తిగా ట్రైలర్ తమిళనాడులోని ఓ నగరంలో జరిగే కథ ఇది. ఓ విద్యార్థిని కనిపించకుండా పోవడంతో.. టీచర్ సుజిత (కేథరిన్) పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఓ పోలీస్ ఆఫీసర్.. ఆ స్కూల్
పీటీగా అండర్ కవర్లో వస్తాడు. పోలీస్ అధికారి రాకతో అసలు పీటీ (వడివేలు) పరిస్థితి ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? తదితర ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపొందింది.
Trending News
Isi: పాక్ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్..ISI ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌లో విస్తరించిన పాకిస్థాన్ నిఘా సంస్థ వేళ్లు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన...
Crime news: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరి అరెస్టుహైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు (Crime News). దిల్లీకి చెంది...
China: విద్యార్థుల వీసాలు నిలిపివేసిన అమెరికా.. స్పందించిన చైనావిదేశీ విద్యార్థుల వీసాలకు నిర్వహించే ఇంటర్వ్యూలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంపై తాజాగా చైనా స్పందించింది. ఇంటర్నె...
Bcci: ఆస్ట్రేలియా vs ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్ షెడ్యూలు విడుదలస్వదేశంలో భారత మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్...
Game changer: ‘గేమ్‌ఛేంజర్’.. మొత్తం ఏడున్నర గంటలు: ఎడిటర్ కీలక వ్యాఖ్యలురామ్చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ చిత్రాన్ని ఉద...
Latests News
Gangers: ఓటీటీలోకి యాక్షన్ కామెడీ మూవీ: ‘గ్యాంగర్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?సుందర్ సీ, వడివేలు, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘గ్యాంగర్స్’. ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఇంటర్నెట్ డెస్...
కోర్టు, ట్రిబ్యునల్‌కు లాక్డౌన్ పొడిగింపుసాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జార...
Nandyal news | latest nandyal news - eenaduరైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ పోషకాలన...
Brahmastra star nagarjuna akkineni talks about boycott trend, says 'laal singh chaddha did not perform well but... 'Nagarjuna Akkineni opined that boycott trends don't matter, only content matters and said that a lot of Hindi/Telug...
Chopra wins historic gold; dharun, sudha, neena clinch silversJakarta, Aug 27 (IANS) Indian athletes enjoyed a successful day at the 2018 Asian Games with reigning continental champi...