Dilruba: కిరణ్‌ అబ్బవరం ‘దిల్‌ రూబా’.. విడుదల వాయిదా

Eenadu

Dilruba: కిరణ్‌ అబ్బవరం ‘దిల్‌ రూబా’.. విడుదల వాయిదా"

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaraam) హీరోగా దర్శకుడు విశ్వకరుణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘దిల్‌ రూబా’ (Dil Ruba). రుక్సర్‌ థిల్లాన్‌ (Rukshar Dhillon) హీరోయిన్‌. ప్రేమికుల


దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది (Dil Ruba Postponed). ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం ప్రకటించింది. ది బెస్ట్‌ అవుట్‌పుట్‌ను ప్రేక్షకులకు


అందించేందుకు వాయిదా వేసినట్టు తెలిపింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. హిట్‌ మూవీ ‘క’ (KA) తర్వాత కిరణ్‌ నుంచి వస్తున్న సినిమాకావడంతో ‘దిల్‌ రూబా’పై ప్రేక్షకుల్లో


ఆసక్తి నెలకొంది. * ‘వీడీ 12’ టీజర్‌ వచ్చేసింది: ఎన్టీఆర్‌ వాయిస్‌తో


Trending News

Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండి

గ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...

జూమ్‌ వర్సెస్‌ జియోమీట్‌

తమ యాప్‌ను కాపీ కొట్టారన్న జూమ్‌ సాక్షి, న్యూఢిల్లీ : జూమ్‌కు దీటుగా రిలయన్స్‌ జియో రూపొందించిన జియో వీడియో కాన్ఫరెన్సిం...

Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్‌ కనగరాజ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...

Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key points

Bangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...

17న ఎంగిలిపూల బతుకమ్మ 

ఫైల్‌ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...

Latests News

Dilruba: కిరణ్‌ అబ్బవరం ‘దిల్‌ రూబా’.. విడుదల వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaraam) హీరోగా దర్శకుడు విశ్వకరుణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘దిల్‌ రూబా’ (Dil...

Adi sai kumar: డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా ఆది సాయి కుమార్ 'టాప్ గేర్' టీజర్..

Published by: Last Updated:December 01, 2022 6:22 PM IST TOP GEAR: టాప్ గేర్ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప...

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (15/05/2025)

15/05/2025 12:20(IST) ఆకట్టుకునేలా నవధాన్య విత్తనాల ప్రదర్శన విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో ప్రకృతి...

Katrina kaif and vicky kaushal: నెల‌కు రూ. 8ల‌క్ష‌ల అద్దె.. కొత్త జంట ఎక్క‌డ ఉండ‌బోతుందో తెలుసా?

Published by: Last Updated:December 07, 2021 4:44 PM IST KATRINA KAIF AND VICKY KAUSHAL: బాలీవుడ్‌ (BOLLYWOOD) లో విక్కీ...

Ap news: రైఫిల్ షూటింగ్ పైనే వారి గురి.. ఎందుకో తెలుసా..?

చ‌దువుల‌తో పాటు ఆట‌లు కీల‌కం. ఒక‌ప్పుడు ఆడ‌పిల్ల‌లు ఆట‌ల్లో రాణంచాలంటే దానికొక పెద్ద త‌తంగ‌మే ఉండేది. ఇళ్ల‌ల్లో అనుమ‌తుల...

Top