Krishnam raju: తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం కేసీఆర్‌

Eenadu

Krishnam raju: తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం కేసీఆర్‌"

Play all audios:

Loading...

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం.. హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. తన


యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో కృష్ణంరాజు కథానాయకుడిగా నటించి విలక్షణ నటనాశైలితో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని


లోటు అని చెప్పారు. లోక్‌సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగానూ సేవలందించిన కృష్ణంరాజు మృతి విచారకరమన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరని కేసీఆర్‌


ఆకాంక్షించారు.


Trending News

Mission swacchata aur paani: "స్వచ్ఛతా కి పాఠశాల"ను దేశమంతటా అనుకరించాలి

మరుగుదొడ్ల లభ్యత సమస్యగా ఉండదు. అయినప్పటికీ, పరిశుభ్రత ఇప్పటికీ సమస్యగా ఉంది. మరుగుదొడ్డిని కనుగొనడం వల్ల వచ్చే నిరాశను ...

Inma pnitas promo de su web oficial 2021

Inma Pnitas promo de su web oficial 2021 | Infoprovincia ------------------------- Usamos cookies para asegurar que te d...

Kalki 2898 ad | latest kalki 2898 ad - eenadu

‘కల్కి’లో ఆయనకు డూప్‌గా చేశా: ‘స్త్రీ 2’ విలన్‌ శ్రద్ధాకపూర్‌, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ హారర్‌ మ...

క్షణాల్లోనే రక్షణగా...

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో ఆద...

Usa: అమెరికాలో తుపానుల బీభత్సం.. 21 మంది మృతి

ఇంటర్నెట్‌ డెస్క్: అమెరికా (USA)లో తుపానుల కారణంగా విపత్కర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కెంటకీ, మిస్సోరీల్ల...

Latests News

Krishnam raju: తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం కేసీఆర్‌

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం.. హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ ...

Telangana: income tax dept raids brs miryalaguda candidate nallamothu bhaskar rao

THE STATE IS ALL SET TO GO TO POLLS ON NOVEMBER 30 AND COUNTING OF VOTES WILL BE ON DECEMBER 3. Hyderabad: IT RAIDS: Ahe...

Chiranjeevi top movies: చిరంజీవి కెరీర్‌లో టాప్ వసూళ్లు సాధించిన సినిమాలు.. ఖైదీ టూ వాల్తేరు వీరయ్య లిస్టులో ఉన్న సినిమాలు ఇవే..

CNN18 name, logo and all associated elements ® and © 2017 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights...

Bigg boss 7: నీ పేరెత్తితే చెప్పుతో కొట్టు..! హాట్ టాపిక్‌గా రతిక- పల్లవి ప్రశాంత్ యవ్వారం!!

ఈ సారి హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా, శోభా శ...

Cinema news | latest cinema news - eenadu

ఆ ఫొటోల వల్లే సినిమాల్లోకొచ్చా: ఆషికా రంగనాథ్‌ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న భామ ఆషికా రంగనాథ్‌. ‘అ...

Top