Sreeleela: వైరలవుతోన్న శ్రీలీల ఫొటోలు.. అసలు విషయమిదే

Eenadu

Sreeleela: వైరలవుతోన్న శ్రీలీల ఫొటోలు.. అసలు విషయమిదే"

Play all audios:

Loading...

ఇంటర్నెట్ డెస్క్‌: నటి శ్రీలీల (Sreeleela) పేరు ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ఇన్‌స్టాలో ఆమె షేర్‌ చేసిన ఫొటోలు వైరల్‌ కావడంతో ఆమె పేరు నెట్టింట తెగ


వినిపించేస్తోంది. పెద్దవాళ్లు ఆమెకు పసుపు పూసి ఆశీర్వదిస్తున్న ఫొటోలు షేర్‌ చేసిన శ్రీలీల.. ‘బిగ్‌ డే’, ‘కమింగ్‌ సూన్‌’ అనే క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆమె సైలెంట్‌గా నిశ్చితార్థం


చేసుకున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. మరికొందరు మాత్రం ఆమె ఏదైనా వాణిజ్య ప్రకటన కోసం ఇలా రెడీ అయిఉంటారని అభిప్రాయపడుతున్నారు. అయితే, నటి ఎంగేజ్‌మెంట్‌ వార్తల్లో నిజం లేదని సమాచారం. ఏ చిన్న


వేడుకనైనా ఆమె ఇంట సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. వచ్చే నెలలో ఆమె పుట్టినరోజు రానుండడంతో ముందస్తుగా ఓ చిన్న వేడుకను నిర్వహించినట్లు సమాచారం. ఈ ఫొటోలపై క్లారిటీ కోసం అభిమానులు


ఎదురుచూస్తున్నారు.  * కొన్ని క్షణాలు మన హృదయంలో నిలిచిపోతాయి..: పూరీ జగన్నాథ్‌ నటిగా రాణిస్తోన్న శ్రీలీల.. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ చదువుతోన్న విషయం తెలిసిందే. చదువుతోపాటే కెరీర్‌లోనూ కొనసాగడంపై


ఎన్నో సందర్భాల్లో ఆమె ఆనందం వ్యక్తంచేశారు. దక్షిణాదిలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. బాలీవుడ్‌లో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఓ సినిమా


చేస్తున్నారు. ఇందులో కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా నటిస్తున్నారు.


Trending News

Pratyusha banerjee commits suicide, balika vadhu actress declared dead

* Home * Entertainment * Pratyusha Banerjee commits suicide, Balika Vadhu actress declared dead PRATYUSHA HANGED HERSELF...

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - bbc news తెలుగు

సోనియాతో రాజీవ్ గాంధీ: ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ కథనం * రచయిత, రేహాన్ ఫజల్ * హోదా, బీబీసీ ప్రతినిధి * ...

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వ...

Odisha news | latest odisha news - eenadu

విజిలెన్స్‌ అధికారులకు చిక్కిన ఏఎస్సై, హోంగార్డు ఓ ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు చిక్కారు. ఒడిశ...

Khammam news | latest khammam news - eenadu

సిద్దిపేట, ఖమ్మంలో ఆయిల్‌పామ్‌ శుద్ధి పాంట్లు: మంత్రి తుమ్మల తెలంగాణలోని సిద్దిపేట, ఖమ్మంలో త్వరలో ఆయిల్‌పామ్‌ శుద్ధి ప్...

Latests News

Sreeleela: వైరలవుతోన్న శ్రీలీల ఫొటోలు.. అసలు విషయమిదే

ఇంటర్నెట్ డెస్క్‌: నటి శ్రీలీల (Sreeleela) పేరు ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ఇన్‌స్టాలో ఆ...

Priyanka chopra left bharat latest news in hindi, photos, videos on priyanka chopra left bharat inextlive jagran

तस्वीरें : 'लवरात्री' के प्रमोशनल इवेंट पर 'भारत' को मिली लाइम लाइट, सलमान ने प्रियंका के लिए कही ये...

Ipl 2025: ఐపీఎల్‌ టికెట్ల డబ్బులు రీఫండ్

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మిగతా మ్యాచ్‌లు వారంపాటు వాయిదా పడ్డాయి. ఇంటర్నెట్‌ డె...

Miss world 2025: అందాల భామల హంస నడక.. అట్టహాసంగా మిస్‌వరల్డ్‌ 2025 గ్రాండ్‌ ఫినాలే

హైదరాబాద్‌: ప్రపంచ సుందరి-2025 ఫైనల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్‌ తారల ప్రదర్శనల నడుమ హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేది...

Operation sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. సైన్యం విడుదల చేసిన ప్రత్యేక వీడియో చూశారా?

పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు సంబంధించి భారత సైన్యం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇ...

Top