Arjun son of vyjayanthi: మరో ఓటీటీలోకి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. ఎక్కడంటే
Arjun son of vyjayanthi: మరో ఓటీటీలోకి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. ఎక్కడంటే"
Play all audios:
ఇంటర్నెట్‌డెస్క్: కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son Of Vyjayanthi). ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా (amazon prime
video) డిజిటల్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. తాజాగా మరో ఓటీటీలోనూ ఇది స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఆహా (Aha) వేదికగా మే 23 నుంచి అందుబాటులోకి రానుంది. * ‘రానా నాయుడు 2’.. స్ట్రీమింగ్ డేట్
ఫిక్స్ కథేంటంటే.. వైజయంతి (విజయశాంతి) విధి నిర్వహణలో రాజీపడని పోలీస్ అధికారి. తన కొడుకు అర్జున్ విశ్వనాథ్ (కల్యాణ్‌రామ్) కూడా తనలాగే ఐపీఎస్ కావాలనేది ఆమె కల. తల్లిని
ప్రాణప్రదంగా భావించే అర్జున్ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉంటాడు. కానీ, ఇంతలో చోటుచేసుకున్న తండ్రి మరణం అర్జున్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. చేతులకి సంకెళ్లు పడతాయి. ఆ తర్వాత పరిణామాలు
అతడిని గ్యాంగ్‌స్టర్‌ని చేసేస్తాయి. ప్రైవేటు సైన్యం ఏర్పాటుచేసుకుని వైజాగ్‌ని శాసిస్తుంటాడు అర్జున్. తాను కన్న కలలకి భిన్నంగా అర్జున్ జీవిత ప్రయాణం సాగడం చూసి తల్లి వైజయంతి
జీర్ణించుకోలేదు. అలా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. పోలీస్ విధుల నుంచి దూరమై, విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న వైజయంతి ప్రాణాలకి ముప్పు పొంచి ఉంటుంది. ఇంతకీ వైజయంతిని వెంటాడుతున్నది
ఎవరు? ఆ విషయం తెలిశాక అర్జున్ ఏం చేశాడు? తన తల్లి ప్రాణాల్ని కాపాడటం కోసం ఎంత దూరం వెళ్లాడనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Trending News
Vastu: అప్పులు, ఆర్థిక కష్టాలు తీరాలంటే, ఇంట్లో 7 మార్పులు చెయ్యండిగ్లాస్ విండో: మీకు అప్పుల బాధ తీరిపోవాలంటే, ఈశాన్యం దిక్కులో ఓ గ్లాస్ కిటికీని అమర్చండి. మీ ఇల్లు, షాప్ ఏదైనా సరే, ఈశ్యా...
Lord sreerama bhakti songs: watch popular malayalam devotional video song 'kosalam' jukebox sung by ganesh sundharam and rekha jayaraj. Popular malayaFor all Malayalam devotional music fans, check-out Malayalam popular devotional songs 'Kosalam' jukebox sung b...
Pm narendra modi inaugurates 'maitri setu' between india and bangladesh - key pointsBangladesh Prime Minister Sheikh Hasina also virtually addressed the function organised to inaugurate the double lane Fe...
Coolie movie: రజనీకాంత్‌కు మొదటి చెప్పిన కథ ‘కూలీ’ కాదు.. : లోకేశ్ కనగరాజ్ఇంటర్నెట్డెస్క్: రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యా...
17న ఎంగిలిపూల బతుకమ్మఫైల్ ఫోటో సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవ...
Latests News
Arjun son of vyjayanthi: మరో ఓటీటీలోకి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.. ఎక్కడంటేఇంటర్నెట్డెస్క్: కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son...
Ntr birth anniversary and mini mahanadu celebrated in california: కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు సందడికాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలోని బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు...
Manchu vishnu: ‘కన్నప్ప’ విషయంలో చేసిన పెద్ద తప్పు అదే: మంచు విష్ణుమంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్య...
Renewable energy: 150 mw ప్రాజెక్ట్‌ను పొందిన బీసీ జిందాల్ గ్రూప్సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SECI) నుంచి బీసీ జిందాల్ గ్రూప్ 150 మెగావాట్ల రౌండ్-ది-క్లాక్ ప్రా...
Stock market: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. 24,700 ఎగువన నిఫ్టీStock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కె...