Jagdeep dhankhar: ‘ఆపరేషన్‌ సిందూర్‌.. ’ ఉగ్రమూకలు ఎక్కడున్నా ఏరివేస్తామనే సందేశం ఇచ్చాం: ఉపరాష్ట్రపతి

Eenadu

Jagdeep dhankhar: ‘ఆపరేషన్‌ సిందూర్‌.. ’ ఉగ్రమూకలు ఎక్కడున్నా ఏరివేస్తామనే సందేశం ఇచ్చాం: ఉపరాష్ట్రపతి"

Play all audios:

Loading...

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (operation Sindoor)పై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌(Jagdeep Dhankhar) ప్రశంసలు కురిపించారు. పనాజీ: పహల్గాం ఉగ్రదాడికి


ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (operation Sindoor)పై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌(Jagdeep Dhankhar) ప్రశంసలు కురిపించారు. ఈ ఆపరేషన్‌ ద్వారా ఉగ్రవాదానికి శిక్ష తప్పదని,


ఉగ్రమూకలను ఎక్కడ దాక్కున్నా ఏరివేస్తామనే సందేశాన్ని పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ఇచ్చారన్నారు. భారత్‌ ఇప్పుడు ఎంతో భిన్నమైందని, విశ్వాసం, ధైర్యంతో


ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలిపారు. గోవా రాజ్‌భవన్‌లోని వామన్ వృక్షకళా ఉద్యానవనంలో ప్రాచీన భారతీయ వైద్యులు చరక, సుశ్రూతుల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన


అనంతరం ఆయన మాట్లాడారు. * ముందు మీ రెండు చికెన్స్ నెక్‌లు జాగ్రత్త: బంగ్లాకు అస్సాం సీఎం స్ట్రాంగ్‌ మెసేజ్‌  దేశం గర్వపడేలా చేసినందుకు సాయుధ దళాలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు చెప్పారు.  ఆపరేషన్‌


సిందూర్‌ సమయంలో శత్రువుల స్థావరాలను కచ్చితంగా అంచనావేసి లక్ష్యాలను ఛేదించిన భారతీయ సాయుధ దళాల శక్తిని ప్రపంచం గుర్తించిందని ధన్‌ఖడ్‌ తెలిపారు.


Trending News

Virat kohli: విరాట్‌ కోహ్లీ.. లక్షల మందికి స్ఫూర్తి: రిటైర్మెంట్‌పై తెలుగు రాష్ట్రాల సీఎంల స్పందన

టెస్టు క్రికెట్‌కు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వీడ్కోలు పలకడంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవం...

Cm chandrababu: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే: సీఎం చంద్రబాబు

రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధికారులకు దిశానిర్...

Mi vs dc: దిల్లీ ఇంటికి.. చివరి ప్లే ఆఫ్స్‌ బెర్తు ముంబయిదే

ముంబయి: ఐపీఎల్‌ (IPL) 2025లో ప్లే ఆఫ్స్‌ చివరి బెర్తును ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సొంతం చేసుకుంది. సొంతగడ్డపై ది...

Stock market: ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. 25 వేల దిగువకు నిఫ్టీ

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, గరిష్ఠ...

Murali naik: అమర వీరుడు మురళీనాయక్‌కు నివాళులర్పించిన మంత్రులు లోకేశ్‌, అనగాని

దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు మంత్రులు నారా లోకేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, అనిత నివాళులర్పించారు గో...

Latests News

Suryapet news | latest suryapet news - eenadu

అనిశాకు చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్‌ వీర రాఘవు...

Saradha scam: sudipta sen’s arrival in assam may open a pandora’s box

Bringing of Sudipta Sen, the prime accused in the multi-crore Saradha scam to Guwahati may open a Pandora’s Box in Assam...

Operation sindoor: ఉగ్రమూక పైకి ఉక్కు డేగలు... ఇనుప సుత్తులు..

Operation Sindoor ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌లోని ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏమిటో భారత్‌ చూపించింది. త్రివిధ దళాలు అత్యంత ...

Cognizant: ఇన్ఫోసిస్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది: కాగ్నిజెంట్‌ సంచలన ఆరోపణలు

 Cognizant: తమ హెల్త్‌కేర్‌ సాఫ్ట్‌వేర్‌ ట్రైజెట్టో నుంచి వ్యాపార రహస్యాలను ఇన్ఫోసిస్‌ దొంగిలించిందని కాగ్నిజెంట్ ఆరోపిం...

Australia | latest australia - eenadu

అఫ్గాన్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. రద్దయితే సెమీస్‌కు చేరేదెవరు? ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అఫ్గానిస్థాన్, ఆ...

Top