Arrest: ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. పోలీసుల అదుపులో ముగ్గురు

Eenadu

Arrest: ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. పోలీసుల అదుపులో ముగ్గురు"

Play all audios:

Loading...

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోన్‌భద్ర: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని లక్ష్యంగా


చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు సమాచారం పోస్ట్‌ చేసినందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ముగ్గురిని తమ


నిర్బంధంలోకి తీసుకున్నారు. బాలగోపాల్‌ చౌరాసియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర కంటెంట్‌ పోస్టు చేసిన షబ్బీర్‌ అన్సారీ, జుబైర్‌ అన్సారీ,


ఇజహర్‌లను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ కలూ సింగ్‌ వెల్లడించారు. * పాక్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్‌లోనూ ‘భారత సేన గర్జించింది’ - రాజ్‌నాథ్‌ ఈ అంశంపై దర్యాప్తు  చేసిన ఏఎస్పీ.. ఆ పోస్టులు దేశ


వ్యతిరేకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే, నిందితులు శత్రుదేశాలతో సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులు పాకిస్థాన్‌ యూట్యూబర్‌ ఫేస్‌బుక్‌ కంటెంట్‌ను


ఉపయోగించుకొని ప్రధాని మోదీని తప్పుగా చిత్రీకరించేలా ఎడిట్‌ చేసిన పోస్టులను పెట్టినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలగోపాల్‌ చౌరాసియా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు


నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసులో ఆధారాలు సేకరించి అదుపులోకి తీసుకున్నారు. 


Trending News

Cbse results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌..

CBSE Class 12 results: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మీ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుక...

Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం.. 35 వేల ఉద్యోగ అవకాశాలు

అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలస...

Stock market: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 880 పాయింట్లు డౌన్‌.. మళ్లీ 80 వేల దిగువకు

Stock market | ముంబయి: భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సరిహద్దు రాష్ట్ర...

Venkatesh | latest venkatesh - eenadu

సరదాల గోదారి..! ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ సంబరాలను భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాం...

గ్రేటర్‌లో కరోనా విజృంభణ: కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరు...

Latests News

Arrest: ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టులు.. పోలీసుల అదుపులో ముగ్గురు

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి త...

Realme | latest realme - eenadu

5,000MAH బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు Realme Narzo: రియల్‌మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేస...

Manish sisodia | latest manish sisodia - eenadu

రూ.2వేల కోట్ల స్కామ్‌.. ఆప్‌ నేతలపై ఏసీబీ కేసు తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆప్‌ మాజీ మంత్రులు మనీశ్‌...

Mancherial news | latest mancherial news - eenadu

MANCHERIAL: ఎడ్లబండి, ఆటో, అంబులెన్స్‌.. గర్భిణి ఆస్పత్రి తరలింపునకు అష్టకష్టాలు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఓ గర్భ...

ప్రకృతి అందాల మధ్య కొలువైన రామలింగేశ్వర స్వామి శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం!

Telugu Edition हिन्दी(Hindi) English(English) বাংলা(Bengali) मराठी(Marathi) ગુજરાતી(Gujarati) অসমীয়া(Assam) ಕನ್ನಡ(Kanna...

Top